పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిపియ్యతు ........ నీ పాలెం పొలిమేర వుత్తరాన్కు పెదకంచలజా దక్షిణం పొలిమేర వద్దనుంచ్చి కలివె గుంటల కరమీదుగారాగా గుండెపోయిన వాని కుంట, పుత్తరపు కొమ్మమీదుగా అక్కడ నుంచ్చిరాగా జిక్కిరెడ్డి, యల్లారెడ్డి కుంట్ట పుత్తరపు కొమ్మ మీదుగా కలివెకుంట్ట బోయినకు వచ్చి యదమంచిపాడు కంచ్చలు మూలను తోడేటి కాల్వును యీశాన్య భాగమందున కలిసినది. 188 హద్దు : యీ గ్రామాన్కు తూపుకా శ్రీ ఆంజనేయులు వుంన్నారు. గ్రామస్తులు ప్రతిష్ఠ చేశినారు. యిప్పటికి యెనుభై సంవత్సరములు అయినది. ఈ గ్రామములో శిలా శాసనాలు తామ శాసనాలు లేవు. శ్రీ ఆంజనేయస్వాములవార్కి నైవేద్య దీపారాధనులు జరుగుతూ వుంన్నది. postura