పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 దేశపాండ్యాలు : పూర్వం పౌఢ దేవరాయల వారి కమామీసులో వర్గణా వారి కమామీసులో పర్గణా దరోబస్తు వసూల్కు- వరహాకు పావు రుసుం గ్రామాదులలో జిరాయతీ భూమికి నాలుగు హిస్సాభూమి సావరం వ్రాశియిచ్చి నారు. యిటు తర్వాతను మొగలాయి అయిన తరువాతను నూట్కి వో ౫ ఆయిదు మాడల చొప్పున రుసుం నిష్కషణ చేశినారు గన్కు ఆ ప్రకారం జరుగుతూ వుంన్నది. సావరం ప్రస్తుతంలో జరుగుతూ వుంన్న భూమి భాస్కరుని వారు 20 300 వెలిపొలం కుచ్చెళ్ళు OIO నీరు సొంతకు యీ ప్రకారంగ్గా జరుగుతూ వచ్చినది. జమీదాల ప్రజలు గన్కు అంది వచ్చినంత అనుభవిస్తూ వుంన్నారు. దేశ పాండ్యాలకు నడిచే గ్రామాలు CCC భాస్కరుని వారు చిన జమ్మలమడక చరికొఁడ్డ పాలెం తిమ్మాపురం వింజనంపాడు ఆరెపల్లి గోగులపాడు యిల పాడు తెమిడిద్దెపాడు రాంబ 002 oyo గుంటుపల్లి వారు ౩౫౦ వెలిపొలం కుచ్చెళ్ళు బ ౧1౦ నీరుపొంతకు దేశ పాండ్యాల్కు మానూరి వారికి బుద్ధాం కయిఫియ్యతు C ఒ గుంటుపల్లి జొన్నె తాలి తాత పూడి నాయరు మీదటను రుసుం వో ౧ కు వో ౦1౦ రుసుం అంద్కు తపిశీలు. వో 002 దేశమిరాశి రామరాజు వారికి మంన్నెగావలి మిరాశి మల్రాజు వార్కి లి వారు చంన్న పల్లె నాయినిపాలెం రెగడమూడి రవ్వవరం చిల మక్తా గ్రామం ముల్కిపూడి - సామవరప్పాడు యీ ప్రకారం పాయ్య (పామిణి) ఎలా బేడకు తఫిశీలు చొప్పున జారీ పుంన్నది.