పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు శ్రీశైలపతిగారి కొమారులయ్ని సాంబంన్నగారి పరంగా ఆమాని మామియ్యతు జరిగించినార స్న ౧౦౨౦ ఫసలీలో గుంటూరు సరకారు బంద్దరు డివిజన్ కలిశి మేస్తరు సట్లేరు ధోరగారి పరమాయ గన్కు సదరహి ఫసలీ లగాయతు న్న ౧౨౦౨ ఫసలీ (1782 AD) పర్యంతం దేశపాండ్యా అయ్ని గుంటుపల్లి సాంబంన్నగారి పరంగ్గా ఆమాని అముల్ జరిగ్గించినారు. 178 స్న ౧౨౦౩ ఫసలీ (1798 AD) పరగణే మజ్కారు జమీదాలకు తెగగడలేశియిచ్చి నారు గన్కు న్న ఫసలీ 107 A మమపంచారావు వెక్కడ గుండా రావుగారు తాలూకా విభాగముల అధికారం చేశినారు. తర్వాత 'పెదగుఁడ్డారావుగార తాలూకా భరించలేక వెంక్కట గుండ్డారావుగారి వరం చేశినారు గన్కు దరోబస్తు తాలూకా ఆయ్న ప్రభుత్వంలో జర్గుతూవున్నది. పెదగుండ్డారాయినిం గారు తాలూకా వెంక్కట గుండాగావుగారి పరంచేశ్ని కొద్ది దినములలో చనిపోయినారు. రుసుం సావరాల సంగతి : తానీషావారి ప్రభుత్వములో రామరాజువారు దేశాహి స్నదు (సనదు) తెచ్చు కొంన్నారు. గన్కు నూటికి అయిదు మాడలు రుసుం పరగణా దరాజస్తు గ్రామాదులలో కుం కుచ్చళ్ల భూమి సావరం యీప్రకారానకు న్నదు (సనదు) తెచ్చుకుంన్నారు గన్కు అచొప్పున నడుస్తూవుఁడ్డగా న్న ౧౧౫ ఫసలీ (1765 AD) సాలు రాజావారు యతిరాజ్ ఫర్మా యించ్చి తాలూకా పలునాడు బేధఖలు చేశి అమానీ చేయించ్చి మాపర్గణా మిరాశి బాపతులు రుసుం సావరాలు దాఖలు సర్కారు చేయించ్చుకుంటూ వత్తురు న్న CORE ఫసలీ (1786 AD) వర్కు మల్రాజు వారి తాలూకా వినికొఁడ్డ వర్గణాలో వో ౨౫౦ రుసుం వుండును. స్న ౧౦౮ ఫసలీ (1770 AD)లో ఖాజాహసన్ ఖాన్. వీరి తరపునుంచ్చీ భగవంత్తరాయుడు వచ్చి వరహాకు మూడు మాడలు ఛడాయించ్చి వో ౬౨౫ రుసుం దేహతు. తాల్లూకు సాయరీ (?) మీదను వో. ౧౨౫ సావరం కు ౧౨౦కి కు ౧౩ సొన్నులు (హోన్నులు) ౧౦ చొప్పున పోన్నులు (హొన్నులు) జుమలా వో. ౧౯౯౫౦ నిన౯యంచేస్కున్నారు యిదే ప్రకారం వాశిరెడ్డి వారి తాల్లూక వంట్టు నందిపాడు పరగణే వినికొండ మీదను నినయంచేశినారు. ఆచొప్పుగా స్న ౧౦౮౯ ఫసలీ పర్యంతరం జర్గినది. స్న ౧౧౯౦ ఫసలీ (1780 AD) సాలులో యీసర్కారు హయిదరాబాదు కిందికి వచ్చినది గను:- యీ సర్కారు అమీలు అయ్ని సైఫత్తుల్లాఖానువారు మీకు రుసుం యిచ్చే నిమిత్తమే మీ మిరాశిదాలు మీకు యతిరాజీలోవ ర్తే మాకు యతి రాజీలో రాలేదుగదా మిరాశిదాల కు అయినా యిస్తాము దాఖలు సర్కారు అయినాచేయించ్చుతాము ఆనీ యియ్యలేదు గనుక తదాదిగా ముట్టలేదు. మలాజువారి సంగ్గతి మా పెద్దలు మంన్నె కావలి మిరాశి వ్రాశి యిప్పుడు దేశాహి మిరాశి దార్లతోపాటు నూట్కి గ ౫ ఆయిదు మాడలు రుసు వర్గగణా గ్రామాదులలో కు ౧౫౦ నూట యాభై కుచ్చెళ్ళు భూమి సావరం వ్రాశియిచ్చినారు. మజుందారు మిరాశి మానూరి వార్కి రుసు, నూట్కి వో- చొప్పునను స్నదు (సనదు) వున్నది గన్కు ఆ ప్రకారంగా పర్గణాలో దేహయ దేహయ బద్దెహి (?) జారీ వున్నది. సావరం పరగణాదరోబస్తు గ్రామాదులలో కు ౧౨౦ కుచ్చళ్ళ భూమి సావరం జరుగుతూ వుంన్నది.