పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

178 బుద్ధాం కయిఫియ్యతు ఆమానీచేశి ఆఖరు జమీదాల పరంచేశినాడు స్న ౧౧౫ ఫసలీ (1747 AD) సాలు పరగణా మజుకూరు తాహదు (తహద్దు) పయ్కిం చెల్లించనందున నీలాద్రిరావుగారిని హతం చేసినారు. తిర్గి మల్రాజు చినసూరంన్న యేడాది దొరతనంచేశి పరగణె వినికొండ పాతికెవంట్టున గురించి వాసిరెడ్డి చిన్ననర్సంన్నగారి తోటి విరోధించి వీరపల్టిపాయ దగ్గిర లడాయీ చేశి హతమయినాడు. అటు తరు వాతను చినసూరంన్న తమ్ముడయిన చినరామారాయునింగ్గారు దొరతనం చేసేవారు. న్న ౧౧౬౨ ససరీ (1752 AD) లగాయతు న్న ఫసలీ (1757 AD) పర్యంతం ఫ్రాంసువారి అమీలుమురుషదు ఆమీలు వారి క మామీసు తాలూకా జమీదాలతో పరగ్గాంనే వుంన్నది. వారి ఆములు ఆఖర్కు ఆ చినరామారాయునింగ్గారు ఆత్మరోగంచేతను హతమయినాడు. స్న ౧౧౬౮ ఫసలీ (1758 AD) సాలు మొదలుకొని ఫసలీ (1780 AD) పర్యంతరం ఆమీలు హసనల్లీఖాన్ మల్రాజు నరసారావు జమీదారిలోనే వున్నాడు స్న బ౦ధి౦ ఫసలీ (1781 AD) సాలు మొదలుకాని స్న 3 ఫసలీ (1763 AD) పర్యంతరం అమీలు మునుసర జంగ్గు స్న ఫసలీ (1764 AD) లగాయతు స్న ఉ౦౩౮ ౧౦జ ఫసలీ (1768 AD) పర్యంతరం ఆమీలు వైజల్లీఖానుడు న్న (1769 AD) లయగాతు న్న ౧౧౮౩ ఫసలీ (1773 AD) పర్యంతరం రాజాచిరంజీవనదాసు అమలు చేసినాడు అతని ఆమాని ఆముల్ స్న ౧౧౮౦ ఫసలీ (1770 AD)లో మల్రాజు నరసారాయి మింగ్గారు ఆత్మరోగంచేతను చనిపోయినాడు గన్కు జమీదారి పెదగుండ్డారావుగారు చేశినారు. స్న ౧౮౪. ఫసలీ (1774 AD) లో శలీంఖానాబాయి జప్తీకివచ్చినారు. ఆనీల్ ముష్వేజషేక్ జనాభావారు స్న ౧౧౮౬ ఫసలీ (1778 AD) వర్కు ప్రభుత్వంచేశినారు. స్న౦౧౮ ఫసలీ (1777 AD) లో తాజుద్దీన్ ఖానుడు అమీలు స్న లాలా ఫసలీ (1778 AD) లో సయ్యదు ఫత్తుల్లాఖాను అమీలై వచ్చి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౧౯౦ ఫసలీ వర్కు మూడు సంవత్సర ములు అధికారంచేశి వినికొండ ఖిల్లా తీస్కుని ఠాణ్యంవేసినాడు. స్న ౧౧౯౭౧ ఫసలీ (1781 AD) లో సర్కారు సయిపుజంగ్గువారి పరమయి నందున అతని తరఫున యిభరాఁఖానుడు అమీలై వచ్చి అధికారంచేశే యెడల మల్రాజు చినరామారాయి నింగ్గారి కొమారులయ్ని పెదగుండ్డారావుగారు-న్ను నరసారాయినింగ్గారి కొమారులయిన వెంక్కట గుఁడ్డారావుగారుంన్ను తాలూకా పంచ్చుకొని దొరతనంచేశినారు స్న. ౧౧౯౩ ఫసలీ (1787 AD) పర్యంతం సయిఫు జంగ్గుగారి ప్రభుత్వం జరిగెగన్కు తాలూకా జమీదాల పరంగ్గాన్నే పుంచ్చినారు న్న ౧౧౯౮ ఫసలీ (1788 AD) లో యాసర్కారు కుంఫిణీవారు పరమాయగన్కు మూడు సంవ్వతరములు అమానీచేశి మేస్తరు సట్లేరుదొరగారుంన్నూ మేరు యాజుదొర గారుంన్ను పరగణె మజుకూరు దేశపాండ్యా పయిన వ్రాశిన గుంటుపల్లి