పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

177 కయిఫియ్యతు నామ సంవత్సరములో యెనిమిదివేల వరహాలకు విక్రయించి సదరహి పైకం సర్కార్కు చెల్లించి కొమారుడయిన రామారాయునింగ్గారని గిరపువదలించ్చుకుంన్నారు. తదనంతరం అల్లీజాబేగు అనే అమీలు వచ్చి న్న CO ఫసతీ (1718 AD) పర్యంత్తరం తాలూకా అమానీచేశి అమలుచేశినాడు. స్న 20౧౨ ఫసలీ (1717 AD)లో మల్రాజు సూరంన్నగారు ఆత్మరోగంచేతను అంతరించిపోయినాడు. యీయన కొమారుడయిన రామారాయునిం గారు ప్రభుత్వం చేశినాడు. స్న౧౦౨౮ ఫసలీ (1718 AD) లగాయతు న్న ౧౧s8 ఫసలీ (1723 AD) వర్కు ఖాజ్జాబాదుల్లాఖాను అములు తాలూకా అమానీ చేశి జమీదాల కు రోజు కీ గ ౨ రెండు వరహాల చొప్పున యిస్తూ వచ్చినాడు. మినయి ప్తిదాయ (మొదటనుంచి) న్న ౧౧౭౪ ఫసలీ (1724 AD) లగాయతు స్వ ౧౧s౬ ఫసలీ (1726 AD) వర్కు అమీలు కశీంబేగుతాను ఆయ్న పరగణా జమీదారుకు తెరుగడ. చేసి యిచ్చినారు. స్న ౧౩ ఫసలీ (1727 AD) లగాయతు న్న ౧౧౩౭ (1720 AD) పర్యంతం ఖాజారహమతుల్లాఖాను అమీలు ఆయన అమల్లోను పరగణా జమీదారు వరఁగ్గానే యున్నది న్న ౧౧౪౦ ఫసలీ(1730 AD) లగాయతు న్న ౧౨ ఫసలీ(1732) వర్కు ఆమీలు యహతిదాహాతు ఖానుడు ఆయన అమలులోను తాలూకా అమానీచేసి జమీందాలకు రోజుఖచులకు యిస్తూవచ్చినాడు. స్న ౧౭౩ ఫసలీ (1783 AD) సాలు హలా ఖరఖాజా ఆమీలు ఆయ తిరిగి జమీదాలక్షా మారీఫత్తు చేశినాడు. ఆ ఫసలీ లగాయతు న్న ౧౧౪౫ ఫసలీ(1784 AD) పర్యంక్తం అమీలు జాఫర్ అల్లిఖానుడు వశము.ఆయన కమామీసు కొంచ్చం దినములు తాలుకా అమానీచేశి ఆఖరు జమీదాల పరంచేశినాడు. స్న ౧౧౭౬ ఫస (1736 AD)సాలు, జాఫరల్లిఖాన్ తాలూకు సాయబు మహమ్మదు ముదరకుఖారు ఆ ఫసలీ లగాయతు న్న జు ఫసలీ (1734 AD) పర్యంతరం అమీలు హసజామును వర భాను స్న ౧౧౯ ఫసలీ (1739 AD) లగాయతు న్న ౦౦౫౦ ఫసలీ (740 AD) పర్యంతరం మల్రాజు రామారాయనింగ్గారు పరగణే మజుకూరి తాహదు (తహద్దు) పయికం చెల్లించి నుదున మద్దిరేల దగ్గిరను నష్ట పెట్టి తాలూకా అమానీ చేశినాడు. ఆ దినములలో పయిన వ్రాసిన గుంటుపల్లి యల్లప్పగారి కుమారులయ్ని శ్రీశైలపతిగారు తండ్రిగారి తరుణమందు రాజవోలు మజు కూరు దేశపాండ్యాగిరి హోదాలో వుండివుంన్నారు. స్న ౧౦౫౦ ఫసలీ (741 AD) లగాయతు స్న ౦౧౫౩ ఫసలీ (1734 AD) పర్యంతం ఆమీలుహసన్ మునువరఖాను ఆయన కమామీసు కొంన్ని దినములు తాలూకా అమానీ చేశి పయ్ని వ్రాశిన రామారాయునింగారికి సంత్తు లేనందున వారి జ్ఞాతి అయ్ని నీలాద్రిరావు రావిపోడు మనవతి అనుభవిస్తూవుండగా తీస్కు వచ్చి తాలూకా అతని పరంచేశినారు. ఆఫసలీ లగాయతు న్న ౧౧౫౪ ఫసలీ (1744 AD) సాలుతిర్గి ఆమీలు బాలకిసఁ అతని అముల్లో తాల్లూక జమీదాలకా పరంగ్గానే వుంన్నది. స్న ౧౧౫౫ ఫసలీ (1745 AD) హిస్సామో హద్దీనుఖా ఆమీలు న్న ౧౫౬ (1748 AD) లగాయతు స్న౧౦౬౦ ఫసలీ (1750 AD) పర్యంతం ఆమీలు మెహతరంథానుడు ఆయన కమామీసు కొంన్ని దినములు తాలూకా ఆమీలు ... 22)