పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు గాలను మరికలదో అని గోలకొండకు పోయి బహుగా జయించ్చి ఆది పనిలేకుండా పరమానాతెచ్చి యిటు వలెగా రాజ్యంచేస్తూ తమ తండ్రిగారు పాదుశాహా నవుకరీచేశినారున్ను తాను పాదుకాహో హోదానే పొందవలెనని రాజమాతను గూడినా పునశ్చర్యచేశి సంతలో అమ్మవారు ప్రత్యక్షమయి యీ జన్మ మఁద్దు నలభ్యముకాదు జన్మాంతరముందు నీ మనోభీష్టం జరుగుతుఁద్ది అని ఆనతిచ్చినంతల్లో జగన్మాత వాక్యములు ఆనందించక ప్రస్తుతమంద్దే కావలెనని మూఖికాంచ్చిరి గన్కు దేవి భార్యా రూపంగ్గావచ్చి హతంచేశినఁద్దున ఆయన లింగ్గెక్యమాయెను. అనంతర కాలాన ఆయన తుమ్ములు రామలింగ్దంన్న ముంమ్ముడి ముత్తరాజు అనెపద్దు వడశి పాదుకాహావల్ల యేనుగు బహుమానం పొంద్దె, బహుదినాలు వినికొఁడ్డ కొండవీటి హవేలీని యేలి ఆయన అంతరించ్చెను. ఆటుపింమ్మట యీ రామ లింగ్దంన్న గార్కి ఆంన్నగారైన సదరహి భాస్కరయ్యగార్కి కొమారుడయి. మృత్యుంజయుడు వినికొఁడ్డ పరగణాకు మాత్రం అధికారంచేశి మిరాశీల వాజుమాలును గురించ్చి ఫాదుశహా పరమానా సంప్పాదనచేస్కుని చనిపోయిన సమయమందు వీరి కొమారులయ్ని యల్లప్పగారు భాస్కరుని బాచంన్నగారు చింన్నవారై యుండ్డంగా సదరహి తానీషా ఫాదుశాహా వారు అక్కన్న మాదంన్న తాలూకా జమీదారుడయిన వజీలు౯గావుంచ్చుకుని ప్రభుత్వంచేశేయడల పలనాటి రామరాజవారు వినికొఁడ్డ పర్గణాకు దేశాహి సనదు తెచ్చుకుని నూట్కి అయిదు మాడల రుసు ముంన్నూ పరగణా దరోబస్తు గ్రామాదులలో నూట ఆరువై కుచ్చళ్లు భూమి సావరం వ్రాయించ్చు కుని పరగణా అధికారంచేస్తూ దేశపాండ్యాలను లక్ష్యపెట్టకుండ వుండిరి గన్కు గుంటుపల్లి యల్లప్ప గారు ప్రవీణులయి భాస్కరుని బాచంన్న గారు తమరు కలుసుకొని రామరాజు వీరంన్నగారిని ఫలా యనం చేశేటి కొరకున్న ౦౧౦౬ ఫసలీలో (1896 AD) బెల్లంకొండ పరగణాదేశ పాండ్యాలు బెల్లంకొండ్డ ఖిల్లా నాయకుడుగా వుండే మల్రాజు సూరంన్నగారికి పరగణా సుజుకూర్కు దేశము సనదు వ్రాశియిచ్చినారు గన్కు నంన్నూరు మందితో స్తోమంగ్గా వుండి వుంన్నంతల్లో ఆయన దగ్గర్కి వెళ్ళి భాస్కరుని బాచంన్నగారు గుఁట్టుపల్లి యల్లప్పగారు సూరంన్నగారికి సహాయం తెచ్చుకునీ రామరాజువారి తెటి రెండ్డు మూడు లడాయీలు చేశి తుదకు సంమ్మతి పడుకొని దేశపాండ్యాలు మల్రాజు సూరంన్నగార్కి వినికొండ పరగణాకు స్న ౦౦౦౦ ఫసలీ (1701 AD) సాలువృష సంవత్సరములో మంన్నె కావలి మిరాశీ వ్రాశియిచ్చి నూట్కి ఆయిదు మాడలు రుసుం పరగణా మజుకూరులో పెద్దవూర్కి కుచ్చల చింన్నవూరికి ఆరకుచ్చల ఖుల్లను నూటయాభై కుచ్చళ్ళ పొలం సావరం వ్రాశియిచ్చినారు. ఆ ఫసలీలో (దేశాయి) రామరాజు వీరంన్న వక వంట్టుంన్ను మల్రాజు సూరంన్న వక వంట్టుంను దేశపాండ్యా లయ్ని భాస్కరుని బాచంన్న గుంటుపల్లి యల్లప్పగారు వకవంటూ, యీ ప్రకారంగా మూడు వంట్లు చేస్కుని పదిసంవత్సరములు జరుపుకున్నారు. ఆమలు ముబార సుఖానుని వారిది సర్కారులో అమీలు శేకుసాహెబు వుంన్నారు న్న ౧౧౨౦ ఫసలీ (1711 AD) సాలు కుసాహెబు ( ఆముల్లో మల్రాజు సూరంన్న బేరీజు చడావు మూడువంట్లుకు తానే తాహదు (తహద్దు) వ్రాశి అధకాం చెల్లించలేక ఖయిదులోవచ్చి కొమారుణ్ని గిరువులో వుంచ్చి పైకం చెల్లించుకుంటూ అయివజు లేక పోయినబాకీకి పరగణె మజుకూరు నాల్గువంట్లుచేసి అందులో నందిపాటి వంట్టు అనే వకవంట్టు చింత పల్లి తాలూక జమీదారుడయిన వాసిరెడ్డి చంద్రమౌళిగార్కి స్న ౦౧౨౪ ఫసలీ (1714 AD) జయ 0000 దేశాహి యీ 17