పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు కచేరిలో నిద్రపోతూ వుంన్నాడుగన్కు లేపుకొనిపోయి హాజరు చేసినందున పాదుశాహావారు ఢిల్లీ నుంచ్చి వచ్చిన పు′త్తరాలు యీయనచే యుంచ్చి పుత్తరాభిప్రాయం చిత్తగించి జవాబు చెప్పకనే మారు త్తరములు వ్రాయమని ఆజ్ఞాపించ్చి నిదాసక్తులయినారు గన్కు ముత్తరాజుగారు దైవజ్ఞుడై నందున పుత్తరాభిప్రాయం చొప్పున బదులు వుత్తరం వ్రాశి పాదుశాహావారు నిద్రలేచిన తర్వాతను ఆగపరచినాడు గన్కు తమ మనస్సున వున్న మతంటే వుత్తరములలోను పుంన్నందున యితను ప్రజ్ఞాశాలి అని తోచిన వెనకని వ్యతిరపు కరుణరిష్కారం చేయించ్చి కొండపల్లి వినుకొండ బెల్లంకొండ్ల, కొండవీడు యీ నాలుగుడుగాలున్నూ, అద్దంక్కిశీమ, పలనాటి శీమ, కందుకూరి శీమ, నెరిశీమ, పు దయగిరిశీమ, కంప్లైశీను, పొదిలేశీమ, మారెడ్లశీమ, ధూపాటిశీమ, ధరణిశీమ, కంథం మెట్టుశిష, నఁద్దిగామశీమ, నల్లగొండ్డము మొదలయ్ని పద్నాలుగు శీమల్కు అధికారంయిచ్చి పంణెండువేల గుర్రం నలభై వేల దారులున్ను తయినా మగరాయుడు, చుండివారు, జిల్లివారు, మొదలయిన పాలెగాండ్లను శిక్షించ్చేటట్టు హుకుందయ వేశీ యేసుగ బహుమానముంన్న అంది కో కాశ్వములు మొదలయ్ని వాహములు యిచ్చి పాదుశాహా అనే ఖితాఋంన్ను దయలేనివారు గను ముత్తరాజయ్యవారనే పద్దుపుచ్చుకొని దేశ ములోకివచ్చి సదరహి పాలేగాండ్లను శిపించ్చిన భాస్కరుని వారి పగవారిని, కొంద్దరిని తలలుకొట్టించ్చి కొంద్దరిని యేనుగు కాలకట్టించి నశింపచేసి యట్లు చెడదుఁన్నన స్వాస్త్యాలుపునః నిర్వహించ్చి భాస్కరుని భాస్కరుని తిరుమలయగారు వెంక్కటయగారికి కూచుకొని రామలింగ్ల భాస్కరుకు ఇచ్చిన దానపత్రిక చూపన్ను దానపత్రిక యిల్బీ పంచ్చి యియ్యవలెనని చెప్పుకుంటే సంతోషపడి పశ్వాది పంచి లోహ విశుధిగాగృహాలామ సస్య క్షేత్రవాపీకూనతటాకవననిధి నిక్షేప గ్రామ గ్రామ కరణిక ఆగ్రహార ఖండ్రికె ఆగామి గ్రామ భవిష్యల్లో భసహితంగా సంచ్చి దాసదాశి జనులను కమతగాండ్లను దేఖీలు పంచ్చి, పాతికె భాగం యిచ్చి ప్రతిగ్రామ స్వాస్యం పంచ్చి యిచ్చి అగ్రహారాలు తోటలు చెట్లు పంచ్చి యిచ్చి పునః తమరు దానపత్రికె యిచ్చి పరమేశ్యరాపికొతంచేశిరి గన్కు తదారిగా అవిచ్చినా సంభవం ఆపుతూవుండైను వారు యిచ్చిన దానపత్రం తింమ్మగారి పెద్దకొమారుడు భాస్కరయగారి పేరిటికి భాస్కరయకేయిచ్చిర్. లాగుగా పాతికెముప్పాతికె భోగాలు చొప్పున భోగభోగాలు చెల్లుతూరాగాను బహుదినములు ముత్తరాజయ్యవారు రాజ్యంచే సకల దానాల చాతను ఆథిక్షా జన దారిద్ర్యమును దరిద్రిపెట్టి రెండవ పాదుశాహు పదురెండవ రుద్రుడుయది ప్రతాపమాతాండుడు వీరముత్తడు ప్రభాస శిఖామణీ ఎడు మగుండల మంస్థలీకృత పిచండిలాల మత్త వేదంద భుజాభుజాగజాలుడు లం ధనా డు పొగుశా: అనే పద్యాలు రాజసాన్నిధ్యమంద్దు చెల్ల,చుకుని సక: కితుజాలు వగశి దానంత్రాలు చైతను కీతిజ్ఞా ప్రతాపాలు వడశి సకలమన్నలను గెలచి సకల వగలు అణచి వసువేటి నంద్దాపురాలకు పోయి జయించ్చి జయమురోజ్కు వచ్చి సర్కారు నవుకరీలో మళ్లీముబారకు దయ సంప్పాదించ్చుకొని సదరు వ్రాసిన ములకు శాలీవాహనశక పరుషంబులు (1802 AD) అగునేటి శుభకృతుసంవత్సరం లగాయతు ౧౪౦౦ (1888 AD) అగునేటికీలక సంవత్సరం వర్కు అరువై ఆరు సంవత్సరములు రాజ్యం చేశి శివఆయిక్యము పొంద్దెను. ఆయన కొమారుడు భాస్కరయగారు సకల విద్యాపారంగతుడై రాజ్యంచేశి సకల ధర్మాలుచేశి రాజింట్ట గణికులకు షుంట్టాల పంన్ను తగిలితేను తనదేషుణ్ణంగా 175