పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

172 గుంటుపల్లె కైఫీయతు మహారాజశ్రీ కల్నల్ కాలిన్ మెక్కేంజీ సర్వియర్ జనరల్ దొరగారి సముఖానకూ గుంటుపల్లి శ్రీశైలపతి దేశపాండ్యా పరగణె వినికొండ వ్రాయించిన హకీఖతూ, శాలివాహన శక ప్రవేశమయిన తర్వాతను యేతచ్ఛక గత వత్సరంబ్బులు ౦౦౫౫ (1133 AD) జరిగిన మీదట ఇకా దేశాల్కు గజపతి, నరపతి, ఆశ్వపతి, అనేవి మూడు సింహ్వాస 20 నాలు యేప్పఁడె గనుక గజపతి శింహ్వాసనస్థుడయిన గణపతి మహారాజు శాలివాహన ౧౫౬ శక (1134 AD) మ ద్దు పట్టాభిషిక్తుడి రాజ్యం చేశేటప్పుడు వీరిదగ్గిర మహా ప్రధానులయిన గోపరాజు రామంన్నగారు శా ౧౬ (1145 AD) మంద్దు ప్రభువు దగ్గిర దానంబట్టి సమ స్తమయిన నియ్యో గులకు గ్రామ కరిణీకపు మిరాశీలు నినయించ్చి స్థలకరణీపు మిఠాశీలు నినయించ్చినారు. తదనంతరం వోరుగల్లు శింహ్వాసనస్థుడయిన ప్రతాపరుద్రదేవ మహారాజు సంతతివారయిన గణపతి కాకతీయ్య రుద్రదేవ మహారాజుల వారి ప్రభుత్వం శా౧౨౪౨ శకం (1820 AD) వర్కు జరిగే గనుక వారి సంబంధులయిన కోట భీమరాజు, కేతరాజు మొదలైనవారు ధరిణికోటలో వుఁడి సదరహీ శకం వక్కు రాజ్యం చేశినారు. అటుపిమ్మట దొంత్తి అల్లాడరెడ్డి పర్సవేదివల్ల నుంచ్చిన్నీ బలవంతుడైనాడు గనుక యితని కొమారుడైన పోలయ వేమారెడ్డి అన్కే ఫౌజును గూర్చి గిరిదుర్గ స్థలదుర్గములు నిర్మాణం చేయించ్చే యెడల ంబా వినికొండ కొండమీదను దుర్గం కట్టించ్చి యిక్కడ కొంత్త ఫౌజు వుంచ్చి తాను కొండవీటిలో వుండి పోలయ వేమారెడ్డి, ఆనపోత వేమారెడ్డి, ఆన వేమారెడ్డి, కొమరిగిరి వేమారెడ్డి, కోమటి వేమారెడ్డి, రాజన వేమారెడ్డి గార్లు శాలివాహనం ౧౨౪౩ శకం (1321 AD) లగాయతు శా GSY౨ శకం (1420 AD) వర్కు క్రమేణా నూరు సంవ్వత్సరములు ప్రభుత్వం చేశినారు. ఆటువెనుక గజపతి శింహ్వాసనస్థుడైన లాంగ్గూల గజపతి గిరిదుర్గ స్థలదుర్గములు ఆక్రమించ్చుకుని శా ౧౩౬ ౭ శకం (1442 AD) వరకు వరకు రాజ్యం చేసెను. A తదనంతరం ఆనెగొంది నరపతి శింహ్వాసనస్థుడయిన ఫౌఢదేవరాయలు ప్రభుత్వం చేశ టప్పుడు రాయని మంత్రి భాస్కరుడు ఆదివరకు కొండపల్లిశీమ స్థలకరిణీకములో ఫుండి బహుదాన శీలత చేత కీర్తి వదశి కాయల దర్శనానికి కొండపల్లినుంచి విజయనగరం వెళ్ళుతూ వినికొండకువచ్చి వుండగా అక్కడ ఆదివర్కు వుండే స్థలకరిణీ యొక శేషియై రాగాతురత చాతపుండి తనకు సంభ విచ్చిన రాజబాధలు తెలిపిడిచేసి నన్ను వుద్ధరించి మీరాశి గ్రహించ్చుమని ప్రాధించ్చి నందున ఆదే ప్రకారం నిర్వహించ్చి అక్కడ నుంచ్చి విజయనగరం వెళ్ళి యిష్టదేవతా అనుగ్రహం చాతను దానపరీక్షయందు రాయలువారిని మెప్పించ్చి వినికొండ శీమ మీరాశీ రాయపత్తిగా గ్రహించ్చి బహు