పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు నరపతి అనే మూడు సింహ్వాసనాలు యేపడ్డవి. గజపతి శింహాసస్థుడయ్ని గణపతి దేవ మహారాజు లుంగారు ప్రభుత్వం చేస్తూ వుండగా వీరివద్ద మహాప్రధానులయ్ని గోపరాజు రామన్న గారు శాలివాహనం ౧౦౬౭ (11 AD) శకమంద్దు ప్రభువు దగ్గిర దానం బట్టి సకల సమస్తమయ్ని నియ్యోగుల్కు మిరాశీలు నిన్న జయించ్చే యెడల యీ గ్రామానికి వశిష్టసగోత్రుడయిన శ్రీశైలపతి అనే నందవరీకి యేక భోగముగా మిరాశీ యిచ్చినారు గన్కు తదారభ్య తద్వంశజులయినవారు వడ్డెరెడ్డి కన్నాటక ప్రభుత్వం పర్యంతరం మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు. తననంతరం మొగ లాయి ప్రభుత్వములో మల్కీ విభురాం పాదుషాహా వారు దేశం ఆక్రమించ్చుకొని పరగణ దేశపాండ్యాలు అమీళ్ళ పరంగా అమాని మామ్లియ్యతు జరిగించుకొంటూ వచ్చినారు. తదనంతరం రామరాజు వారికి యీ పరగణాకు జమీ ప్రభుత్వం యిచ్చి వుండగా వారు కొన్నాళ్ళు అనుభవించిన మీదట మలరాజు పెద సూరంన్న గారు రామరాజు వార్ని సాధించి యీ పరగణాకు జమీ సాధిం చ్చుకొని ప్రభ్వుం చేస్తూ వుండి విస్తరించ్చి సర్కారుకు బాకీ వున్నందు వల్ల యీ పరగణాలో పాతికే వంట్టు గ్రామాలు వాశిరెడ్డి చంద్రమౌళి గార్కి విక్రయించినారు గన్కు అప్పట్లో గ్రామం వాశిరెడ్డి వారి పాతికె వంటులో దాఖలు అయి తదారథ్య వాశిరెడ్డి చంద్రమౌళిగారు పెద రామలింగ్దంన్న గారు యీ పెద నర్సంన్నగారు సూరంన్నగారు యీ చ్ని నర్సంన్నగారు చ్ని రామ లింగన్న గారు, జంగ్గంన్నగారు, రామంన్న గారు ప్రభుత్వం చేశిన మీదట రాజా వాశిరెడ్డి వెంక్కటాద్రి నాయుడు బహదరు మన్నె సులతానుగారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. యీయన కొమారుడయ్ని రాజా జగన్నాథబాబుగారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. 168 - గ్రామానకు ఆగ్నేయ భాగాన ఖిలమయ్ని రామలింగస్వామి వారి దేవాలయం వున్నది. — పూర్వం మాక్క౯ండేయ ప్రతిష్ఠ. గ్రామానకు ఆగ్నేయ భాగమందు ఆంజనేయస్వామి దేవాలయం వున్నది. నిత్య నైవేద్య దీపారాధనలకు అరకుచ్చల వెలిగడ పొలమున్ను పరక నీరుగడ పొలమున్ను జర్గుతూ వుంన్నది. కరణాలు - కనుమల్ల౯ పూడి మల్లమరాజు అనుమతిని పిచ్చయ్యవ్రాలు - —యీ పిచ్చయ్య వ్రాలు.