పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

162 అగ్నిగుండాల కైఫీయతు కైఫీయతు మాజే ఆగ్ని గుండాలు పరగణె వినుకొండ ముప్పాతికి వంట్టు యీలాభే మల రాజు వెంక్కట గుండ్డారావు స్న ౧౨౨ ఫసలీ యీశ్వర నామ సంవత్సర ఫాల్గుణ శు ఆ మజూరి కరణం పాపయ్య వ్రాయించినది. పూర్వం గుండమనే నామాభిధానంచేత గ్రామం వుండగా టూ గ్రామానికి పడమటగా వుండే గండ్లకొండను రాగిచేశే నిమిత్త్యం తోవ్వుకూవుఁడ్డగా విస్తరించి సొరంగం అయినంద్ను వకనాటి సమయమందున కామాటీల కామగారి విస్తరించి చేస్తూ వుండగా దైవానుగ్రహం తప్పి కొండవడ్డు విరుచుకపడినుంద్ను ఆ కామాటీలు యావత్తు పరలోక గతులయిన్నంద్ను వాండ్ల భార్యలు యావత్తు యీ పర్వత సమీపమందు గుండాలు తవ్వుకొని చిచ్చుపేచుకొని అగ్ని ప్రవేశమయి నందున తదారథ్యం అగ్నిగుండ్డాలు అనే నామాంక్కితం యేపడ్డది, తదనంతరం గజపతి శింహ్వా సనస్టుడయ్ని గణపతిదేవ మహారాజులుఁగ్గారి ప్రభుత్వములో వీరివద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామంన్నగారు శాలివాహన శకం (1145 AD) శకమందు ప్రభువు దగ్గిర దానం పట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరిణికపు మిరాశీలు నిన్న యించ్చే యెడల యీ గ్రామానికి శ్రీ వత్సస గోత్రులయ్ని ఆప స్తంథసూత్రులు తిరు వెంగళప్ప అనే ఆరువేల నియ్యోగికి యేక భోగ మిరాశీ యిచ్చినారు. గన్కు తదారభ్యం యే తద్వంశజులయినవారు వడ్డెరెడ్డి కన్నా కొ టక ప్రభుత్వం పరియంత్యం అనుభవిస్తూ వచ్చినారు తదనంతరం మొగలాయీలో యీ పరగణా రామరాజు వారికి యిచ్చివుండగా మలరాజు పెద రామారాయనింగారు ప్రబలుడయి రామరాజు వారిని సాధించ్చి యీ పరగణాకు జమీ తెచ్చుకొని అనుభవించిన మీదట యీయన కొమారుడయ్ని కొండలరాయనింగ్గారు ప్రభుత్వం చేస్తూ వుండంగా యీయన కామారుడయ్ని సూరన్నగారు చిన రామారాయులింగారు వెంకట నృశింహరాయనింగారు యిందులో వీరి అన్న అయిన నీలాద్రిరాయినిం గారు నరసింహూయనింగారిని దత్తుతీస్కుని ప్రభుత్వం చేశ్నిమీదట చ్ని రామారాయలంగారి కోమా రుడయిన పెదగుఁడ్డా రాయంగారుంన్ను ప్రభుత్వం చెశ్ని మీదట వెంక్కట గుఁడ్డారాయనింగారి కొమరుడయ్ని వెంక్కట గుఁడ్డా రాయనింగారు ప్రభుత్వం చేస్తూవున్నారు. యీ గ్రామ మధ్యమందు ౪ బురుజులు గల కోటవున్నది. యిది పూర్వం మలరాజు కొండల రాయనింగారి తమ్ముడయ్ని వెంకట్క టవల రాయనింగారు యీ వినుకొండ పరగణాలో ముప్పై వూళ్లు పంచుకొని యీ. ఆగ్ని గుఁడ్డాలలో పుండ్డి ఆధికారం చేస్తూ గ్రామమందు కోట కట్టుకొని యిక్కడ కొన్నాళ్లు పుండ్డి అధి కారం చేశినారు. తథనంతరం యీయన దత్తపుత్రుడయి వల్లారాయనింగారు అధికారం చేశినారు. యీయనకు సంతానం లేదు. రూ