పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

168 కయిఫియ్యతు గ్రామానకు తూపున శీతారామస్వామివారి దేవాలయం పూర్వం మల్లరాజు వల్లారాయనిం గారు ప్రతిష్ట చేసినది. యిప్పుడు రెండు కుచ్చళ్ళ మాన్యం జరుగుతూ వున్నది. C శ్రీ రామలింగస్వామివారి దేవాలయం పూర్వం నెల్లూరివారనే కంమ్మవారు ప్రతిష్ఠ చేశినది. ఖిలమైతే వల్లరాయంగారు జీన్నో శ్రాద్ధారం చేశినారు. గ్రామానికి పడమర సూది మెటకొండ అనేది కూచిగా వున్నందువల్ల దీనికి సూదిమోటకొండ అనే నామం అయ్నిది. గ్రామానికి వుత్తరం తిరుమల దేవకొండ్డ అనేది వుంన్నవి. యిది స్వయంవ్యక్తమయిన స్తళం. శనివారం గ్రామస్థులు కూడి దీపారాధన చేస్తూవుంట్టారు. గ్రామానికి పడమర గోవులకొండ గుండ్లకొండ అనేవి వున్నవి. యిది పూర్వం యిక్కడ కొంచ్చం గనులు చేశి కంచ్చు తామ్రం కొలుములుబెట్టి చేసినట్టుగా వాడుకొంట్టారు. అందుకు దాఖలా యిప్పుడు కంచు తామ్రం మొదలయ్నివి కరిగినందుకు దాఖలా పూర్వపు కొలముల జాగా దిట్వెం మొదలయ్నివి అగుపడుతున్నవి. గనులు సొరంగం తెలుస్తున్నది. తదనంతరం మేస్తరు పూబల కలెకటరు దినాలలో యి గ్రామానికి వచ్చి యీ గనులు రాళ్లు తవ్వుకొనిపోయి గుంటూరులో తామ్రం కరిగించ్చినారు. కరణం పాపయ్య వ్రాలు.