పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు 153 తదనంతరం కులోత్తుంగ చోళయదేవ మహారాజులు శా ౧౦౩౯ (1117 AD) ౬ గాయతు ప్రభుత్వం చేశే కాలమందు గజపతి శింహ్వసనస్తుడయ్ని గణపతి మహారాజు శా ౧౦౫ శకంలోను యీ రాజ్యం ఆక్రమించ్చి ప్రభుత్వం చేశే కాలమందు వీరి ప్రధానులయ్ని గోపరాజు రామున్న గారు శా ౧౦౬౭ (1145 AD) అగునేటి రక్తాక్షి సంవత్సర భాద్రపద బ 30 ఆంగ్గార్కవారం సూర్యగ్రహణ కాలమందు ప్రభువు దగ్గిర దానం పట్టి సమస్తమయ్ని నియ్యోగుల్కు గ్రామ మిరాశీ స్నదులు వ్రాయించి యిచ్చే యెడల యీ గ్రామం బాపట్ల వారు శిఖరం వారు దేశిరాజు వారు. ఆముదాలపల్లి వారు స్తానం వారు సూద్రులు శిఖరం వారు జుమలా నియ్యోగుల సంప్రతులు నాలుగు ఆంధ్ర శాఖ సంఫతి ౧ సూద్రులు వఖ సంప్రతి వెరశి ఆరు సంప్రతుల వార్కి మిరాశీల వాజు మాలలో యేర్పాటుచేశి భాగాల నిన్నకోయం బాపట్ల వారు మూడు వీసాలంన్నర శిఖరం వారు మూడు వీసాలంన్నర దేశిరాజు వారు వీసం ముక్కాని ఆముదాలపల్లి వారు వీసం ముక్కాని స్తానం వారు. పరకా సూద్ర శిఖరం వారు మూడు వీసాలంన్నర అనుభవిస్తూ వుంన్నారు. తదనంతర వీరి వంశీకులయి కుమార కాకతీయ రుద్రదేవ మహారాజు గారి ప్రభుత్వం శాలివాహను ౧౨౪౩ వర్కు (1318 AD) జర్గిన తదనంతరం రెడ్లు బలవంతులై గజపతి వార్ని జయించ్చి దేశములు ఆక్రమించ్చి ౧౩౪౦ శకం (1418 AD) వర్కు సహోదర పరంపరా ఆరుగురు రెడ్లు ప్రభుత్వం చేశి శ్రీ స్వామి వార్కి పూర్వోత్తరమైన వసతులు జర్పించినారు. తదనంతరం గజపతి శింహ్వసనస్తుడైన వాంగూల గజపతి కట్కం మొదలుకాని పుదయ గిరి పర్వత్తరం వుంన్న గిరి దుర్గ స్తల దుర్గములు ఆక్రమించి అత్యంత శూరులై ప్రభుత్వం చేశా నుగన్కుయితని కొమారుడు కపిలేశ్వర గజపతి పురుషోత్తమ గ జపతి ప్రతాపరుద్ర గజపతి అధికారం చేస్నితర్వాతను తత్పుత్రుడైన వీరభద్ర గజపతిగారు అధికారం చేశేటప్పుడు నరపతి శింహ్వసనస్తుడై న కృష్ణరాయలు విజయనగరం నుంచ్చి తూపు: దేశాన్కు. దిగ్విజయాధకాం బయలు దేరి వీరభద్ర గజపతి వార్ని జయంచ్చి కొండవీటి దుగ్గణం పుచ్చుకొని శా 203 (1616 AD) శకం లగాయతు శా ౧౪౫౫ (1533 AD) శకం వర్కు పద్దెనిమిది సంవత్సరములు ప్రభుత్వం చేన్ని తరువాతను అచ్యుతరాయలు, సదాశివరాయులు, రామరాయులు, తిరుమల రాయలు, శ్రీ రంగ రాయలు మొదలయి కన్నాటక రాజులు ౧౫౦ వర్కు (1578 AD) ప్రభుత్వం చేసిరి. అటు పిమ్మట దేశములు మ్లేచాక్రాంతమై నంద్ను మలికి విభురాం పాదుషహా వారు త్మరు చేశి వ్యవహరాన్కు సర్కారు. సముతు బందీలు మొదలయ్ని కాయిదాలు యేపరచే యడల పెద్దపల్లి సంత్తులో దాఖలు చేసి తిమ్మ భూపాల పురాన్కు నిజాంపట్టం అనే నామం పెట్టె యీ గ్రామం నిజాంపట్టం స్కూరులో కలిపి దేశముఖి దేశ పాండ్యాలు మొదలయ్ని బారాముత స్సద్ధి హోదాలు నినజాయించి మలికీ విభురాహాం సులతాను అబ్దుల్లా తానీషా ఆలంగీరు వారు బహద్దరు నిజాంపట్నం సర్కాలకు బహు దినములు వారి తరపు ఆమీళ్ల గుఁడ్డా ఆమాని మామ్లియ్యతు జరిగే గన్కు అప్పట్లో పూర్వపు రాజులు చేసిన బహరీ స్వాస్థ్యములు కాష్టుకింద దాఖలు చేసి నిత్య నైవేద్య దీపారాధనలు జరగ గలందుకు క్లుప్తంగా యినాములు మొదలయ్నివి దయచేసినారు. 19)