పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 కం.ఫియ్యతు. కాలువలు వరవచేశి స్థశంలో నివాసంగా రాఘవరెడ్డిగారి పరంగ్గా అధికారం నినయం చేసిరి గన్కు ఆ రెడ్డిగారు గ్రామాన్కు వుత్తరం పంటచెరువు తవ్వించి శ్రీ స్వామి వార్కి సమపించి యీ వుండ్డబడ్డ బ్రాంహ్మణులకు దేవతాస్థళాల్కు కుల్తుంగా చెశ్ని భూస్వాస్య వివరం, భీమేశ్వరస్వామి సోమేశ్వర స్వామి శివాలయాలు ౨కి నిత్య నైవేద్య దీపారాధనల్కు చర్వు కింద కుంకాళికాశ శక్తికి చర్వు కింద్దకు ౨ గర్వున కుచ్చళ్లు వీరాంజనేయులు వార్కి పల్లం కుచ్చళ్లు 24, ప్రాచీనంగా పుంన్న ప్రావిల పట్నంలో వున్న వీరా ఆంజనేయులు వార్కి పల్లంకు ఖం శ్రీ రంగం వున్న పెద్ద వెంక్కట భట్టరు వార్కి పల్లం కు Ouc ప్రకారం స్థానికుల్కు పల్లం కు ౬ అధ్యాపకులయ్ని శ్రీ వైష్ణువులకు యన్మిది తెగలవారికి పల్లం కు ౪॥ం స్వస్తి వాచకులు యిరవై తెగలవారికి పల్లం కుచ్చళ్లు ౮ భోగం వాండ్లకు రెండు తెగల వాండ్లకు కొత్తసానె వాండ్లకు రెండు తెగల వాండ్లకు ౧ భజంత్రీల్కు పల్లం కొంత్త పూలతోటలు చేశే సాతానుల్కు రెండు తెగల వాండ్లకు పల్లం కు బయిరాగులు కుం తిరుమాన్నాలు వూదే వాండ్లకు నల్గురికి పల్లం కు ంబం యీ పల్లం ౪౯ నలభై తొమ్మిది కుచ్చళ్లు గర్వుకు ౫ గ్కా దేవభోగం కు ౫౨౦ గర్వు పంట్ట పండ్లే పొలు కు ౮౦౦ కుచ్చళ్లు జెరీబు చేశ్ని పొలం ఘడలు ౩౨౮౦౦ ఘడలు ప్రకారం గాను శ్రీ స్వామి వార్కి నిత్య తిరుపావళి బియ్యం తూమెడు యిరసా దీపారాధనపు వుభయం రెఁడ్జు వరాహలు రొజ్జ జీతాలు రెండు రూపాయీలు యీ ప్రకారంగా నూట యెన్మిది వరహాల్కు శ్రోత్రియం యేపరచిన వారై మరింన్ని నిత్య సేవాకాలమందు తిరుపావళి ప్రసాదములోను స్థానాచార్యులు పన్నెఁడ్డు గింన్నెలు అధ్యాపకుల్కు యెన్మిది గింన్నెలు, స్థానికుల్కు కరణాల్కు పది గింన్నెలు. భజం శ్రీలక్కు ఐదు గింన్నెలు, సాతానుల్కు రెండు గింన్నెలు, సానెల్కు రెండు గింన్నెలు భోగం వాండ్లకు రెండు గింన్నెలు, దివాణపు వినియోగం రెండు గింన్నెలు యీ నియామక ప్రకారంగాను ప్రసాద విని యోగం జర్గించ్చి స్వస్తిశ్రీ శాలిహహన శక వరుషంబ్బులు అగునేటి ప్రమాది నామ సంవ్వ త్సర చైత్ర శు ౧౦ జయవారం మొదలుకొని కొన్నిసంవత్సరములు ప్రభుత్వంచేశాను. తదనంతరం స్వస్తిశ్రీ భావనారాయణ భరణ సరోరుహ విహిత విలోచన శ్రీ లోచన ప్రముఖా ఖిల పృథివీశ్వరం కావేరీ తీర కలికాల కులాబ్ది రత్న ప్రమత్త రాజకుమార కంఠీరవ శ్రీ మన్మహా మండలేశ్వర నిత్య క్రియా పుణ్య నిలయ వీర ప్రతాప శూర భల్లయ చోళ మహారాజులుంగ్గారు పట్టాభిషిక్తులై వుత్తరోత్త రాభివృద్ధి ప్రస్తేయమానం ఆచంద్రతారాక్కణముగాను స్వస్తిశ్రీ శాలివాహన శక వరుషంబ్బులు. ౧౦౩౨ (1110 AD) అగునేటి విక్రమనామ సంవత్సర ఆషాఢ శు C స్థిరవారం కక్కాకాట్క పుంణ్య కాలమంద్దు శ్రీ మత్సుఁదర వల్లీ రాజ్యలక్ష్మీ సమేతు లయ్ని శ్రీ భావనారాయణ స్వామి వార్కి అత్యంత భ క్తిని సాష్టాంగ దండ్డ ప్రణామ శత సంఖ్య సమప్పించ్చి ఆంగ్ల రంగ వైభవములో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ వరుషోత్సవ తిరుపావళి మొదలయ్ని వుత్సవములు జర్గించ్చి యీ గ్రామాన్కు నలుదిక్కు దిక్కులా పొలిమేర చింన్నెలు యేప్ప౯రచిన వారై ధర్మవంతుడై ప్రభుత్వం చేను. ...