పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు రెండు పురాల్కు ౨౫౦ ఘడలు యీ అష్టశక్తులు యీజా గ్రామాన్కు కావలి క్షేత్రాన్కు ఈశాన్యపు -మూల ఆముదాలపల్లెలో కొండలమ్మపురం ఆముదాలపల్లికి కావలిశక్తి శ్రీ స్వామివారి క్షేత్రాన్కు వాయువ్యమూల నాగేశ్వరస్వామివారి క్షేత్రం శ్రీ భావనారాయణస్వామివారి క్షేత్రాన్కు నాగేశ్వర స్వామివారి గుడికి ౨౮౦ ఘడలు నాగేశ్వరస్వామివారి గుడ్కి దక్షిణభాగం భైరవస్థానం 200 ఘడలు భైరవస్థానాన్కి పడమటి భాగం శ్రీ ఆంజ్జనేయులు వారి గుడి భైరవస్థానాన్కి ఆంజనేయుల వాక్కి ౬౬ ఘడలు ప్రావిలపట్నంలోవున్న వీర ఆంజనేయులవారి గుడ్కి పడమటిభాగం భైరవ స్థానం వీర ఆంజ్జనేయులవారి గుడ్కి భైరవస్థానానకు ౨లా ఘడలు భైరవస్థాసమందున నాగ స్తంభం తిరుకొళం ౧ అందులో దిగుడు బావి ౧ ముట్టి బ్రాంహ్మగుండ్డం ౧ రాతి బావులు = కి ప్రావిల పట్నంలో సాళ్వపురం రామభద్రునింగా 3డి పన్నాల చంద్రగిరి వెంక్కంన్నగారిది. పురుషోత్తంగారిది ౧ ఆముదాలపల్లిలో కంచిరాజు సుందరయ్యగారిది బాపట్లలో మజుందారు రామారాయినింగారిది ౧చక్రవతిగారు కట్టించ్ని బావులు స్వామివారి స్వామివారి సన్నిధిని ౧ సన్నిధిని ౧ నాగేశ్వర అన్నంరాజు స్వామి గుడిదాపున యిట్కి బావులు 3 కి ప్రావిల పట్నం 3 బాపట్ల ౧౯" ఆముదాలపల్లి ౫ మొగలిపాటిలో తవ్వు చేర్వులు ౫ పంట చెరువు - నాగ స్తంభాలు ౨కి వూరికె వున్న స్తంభం మీద సకృచ్చం గ్రామవలయ నినజయంగా వ్రాసినారు. పంచక్రోశ విస్తీర్ణంలో పున్నభూమికి మజాతు చేశి ఘడల సినయం. ద్వాత్రింశ స్సహ ప్రాణాం శతమష్ఠా చరానిర్ధాః॥ ఏకేదండ విశాలస్తు భావనారాయణార్పణం ప్రాక్పశ్చిమ దక్షిణా త్తకాలు ౩౨౮లం ఘడలు కుచ్చళ్లు.... ద్విసహస్రం పంచశతం చతుద్విక్షు పరివృతం। పంచ క్రోశ మితిఖ్యాతం భావనారాయణార్పణం | కుచ్చళ్లు వనం తోటలు జయ స్తంభాలు విళాసాలు వేసిన రాళ్లు కక్రాళ్లు ౨౫౦౦ G P 3_౨ 161 ఈ ప్రకారంగ్గా చక్రవర్తి గారి ఆజ్ఞ మీదను ప్రభరాజు శిఁగ్గరిగారు అన్నంరాజు పురుషోత్తముడు చంద్రగిరి వెంక్కంన్న పరాక్రమం వెంకట్రామారెడ్డి వీరు చేర్ని మశాతు గుడికట్టు నినయం. యీ ప్రకారంగా భావపట్ల ఆముదాల పల్లి అగ్రహరమున్ను శ్రీ స్వామివారి యొక్క సకలోత్సవములు జర్గగలందుకు నిసయించిన వారై క్రిమికంఠ చోళ చక్రవర్తి గారు బహుదినములు రాజ్యము చేశినారు. తదనంతరం చోళ భూపాల దేవునింగ్గారు ప్రభుత్వం వహించ్చి రాజ్యం చేస్తూ శ్రీ స్వామి వారి కు సదరహి అగ్రహరములు జర్గించిన వారై యీ దేశం కుండినం