పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150 3 (1 ద్వాత్రింశత్సహస్రాణాం శతమష్టా చరాస్థిరాః ఏతేదండ విశాలాస్తు భావనారాయణపణం || [శ్లో॥ ద్వాత్రింశస్తు సహస్రాణాం శతమష్టో చరాస్థిరాః ఏతేదండ విశాలాస్తు భావనారాయణార్పణమ్ || ] [తా॥ భావనారాయణస్వామి కర్పించిన భూమి యొక్క కొలత- కుచ్చెల 1 కి 3:108 చేతుల పొడవు గల కఱ్ఱతో కొలచబడునది చరస్థిరములతో సమర్పింపబడినది.] శ్లో॥ ద్విసహస్రం పంచశతం చతుర్దికు పరీవృతం, పంచక్రోశ మితిఖ్యాతం భావనారాయణార్పణం || కయిఫియ్యతు [శ్లో॥ ద్విసహస్రం పంచశతం చతుర్దిక్షు పరివృతం। పంచక్రోశ మితిఖ్యాతం భావనారాయణాపణం|| [తా॥ 2500 వెడల్పు (చేతులు) ప్రమాణముగల భూమిని 6 క్రోసుల మేర గలదానిని భావనారాయణున కర్పించడమైనది.] యీ ప్రకారంగా అపణ చేసిన భావపట్ల పురానకు వుండబడ్డ నినయఁ॥ యీ క్షేత్రానకు దక్షిణ భాగమందు పావిలపట్నం యీ పట్నాన్కు పాగ్భాగమంద్ను వీరాంజనేయులు వారు వీరి గుడ్కి భావనారాయణ క్షేత్రాన్కు ౨౯౧ ఘదలు వీర ఆఁజనేయులు వారి క్షేత్రాన్కు సహజా వుత్తరభాగమందు కాళికాశ శక్తి గుడి ఆ గుడి యీ గుడికి 3౫ ఘడలు కాళికాశ క్తి గుడికి సహజా ప్రాగ్భాగం వెళ్ళాలంమ్మపురం ంబా రెంటికి ఓం ఘడలు వళ్ళాలంమ్మ పురాన్కు వామభాగం ఆగ్నేయదిశ కుంచలమ్మపురం యీ వుభయపురాలు ౨౦౦ ఘడలు కుంచలంమ్మపురాన్కు వామభాగం దక్షిణదిశ శంక్కరమ్మపురం ఆ పురం యీ పురాన్కు ౪౦౦ ఘడలు శంకరమ్మ పురాన్కు వామభాగం నైరుతిమూల శింగ్గారమ్మపురం యీ రెండు పురాల్కు ౫౫౬ ఘడలు. శింగ్గారమ్మ పురాన్కు వామభాగం ధనుకొండమ్మపురం యీ రెండు పురాల్కు ౫౯౬ ఘడలు. ధనుకొండమ్మపురాన్కు వామభాగం వాయువ్యపు మూల మూలకారంమ్మపురం యీ రెండు పురాల్కు ౬౦౦ ఘడలు యీ మూలకారంమ్మపురాన్కు వామభాగం నాగభూషణంమ్మపురం యీ రెండు పురాల్కు ఓ00 ఘడలు నాగభూషణమ్మ పురాన్కు యీశాన్యపుమూల నాగారుబొమ్మపురం యీ