పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు మరమ్మత్తు చేయించి వీరిని పూజించ్చడాన్కు పేరయలింగమనేత సోదరుణ్ని నిన్న యిఁచ్చి శ్రీపాప వినాశేశ్వరస్వామి వారిని పూజించడాన్కు సదరహి వ్రాశ్ని తపోదరుణ్నే నిన్నయించ్చి సకలోత్స వములు జర్గి౦చ్చి Cూ దేశ ప్రభువైన కాకతీ గణపతి మహారాజులుంగారి తోటి చెప్పి శ్రీ కోదండ్డ రామస్వామి వార్కి సకలోత్సవములు జరగగలందుకు యిప్పించిన వసతులు కుచ్చళ్లు 188 b 39 గ్రామాన్కు పశ్చిమం భాగమంద్దు బండ్లడి పాటికి తూపు తుంగ్గభద్రకు పడమరదరికి గ్రామాన్కి వుత్తరభాగం తుంగభద్ర క్ష.... నది మధ్య నది గడ్డకు అయ్ని శ్రీ విశ్వేశ్వరస్వామి వార్కి గ్రామాన్కు తూపు = భాగ మందు మానారెడ్డి కుంట్ట వుత్తరపు నందు కేసరపాటిని ముప్పై రెండు కుచ్చళ్ల పొలాన్కు ఖ ళ క్షేత్రం సమపణ చేయించ్చి సకలోత్సవములు జరిగేటట్టు నిన్న కాయించ్చి పయ్ని వ్రాశి రాజ కొమాళ్లు యిద్దరును నిజదేశముకు లబ్ధికాములై వెళ్లి నారు కాకత గణపతి గారున్ను యీయన కొమారులైన కాకతీయ్య రుద్రమ మహా రాజులుంగారున్కు శాలివాహనం ౧౨౪౦ శకం (1318 AD) వర్కు ప్రభుత్వములు చెశ్ని తరువాతను రెడ్లు ప్రభుత్వాన్కు వచ్చి రాజ్యం చేశే యడల మజుకూరి మిరాశీదారుడైన మామిడి శిఁగ్గన అనే అతను బహుభాగ్యవంత్తుడుంన్ను పర మాథకుడుఁన్ను అయివుంన్నంద్ను ఈ గ్రామంలో వున్న విశ్వేశ్వరస్వామి వారి ఆలయం పూర్వం గభ గుడి అంతరాశికములు వుండును గన్కు ముఖమంట్ట పములు కట్టించ్చి సకలోత్సవములు జర్గించ్చినారు వడ్డెరెడ్డి ప్రభుత్వములు శాలివాహనం ౧౪౩౬ శకం (1514 AD) వర్కు జర్గిన తర్వాతను శాలివాహనం ౧౪౩ శకం (1515 AD) మందు కృష్ణదేవరాయలవారి పర్యంతరం శాలివానం ౧౫౦౦ శకం (1578 AD) వర్కు కన్నా కొటక ప్రభుత్వములు జర్గిన తర్వాతను మదక పాదుశాహలు అయిదుగురు వికస్తులై హిందూ రాజైన రామ రాయలును జయించి తాలూకాలు ఆక్రమించ్చి సర్కారు సముతు బంద్దీలు మొదలయ్ని వ్యవహార పు కాయిదాలు యేప౯ రచి బారాముత సద్దీ హోదాలు నిన్న యిఁచ్చే యడల యీ గ్రామం కింద శివారు అయి గాదెలవర్వు గ్రామం చేశి చేబ్రోలు సముతులో దాఖలు చేశియీ గ్రామం కూచిపూడిసముతులో దాఖలు చేసి సర్కారు కన్నాటక ప్రభుత్వంలో కొండవీటి కిల్లాకు హాజారీ నాయకరం కోట కిల్లేదారి హోదాలలో వుఁడే దానక్షేత్రములయంద్దు ప్రవీణులైన తిరుమల మాణిక్యా రాయనింగారి కొమారుడైన చంద్రావంక్క భావంన్నా మాణిక్యారాయనింగార్కి సరి దేశముఖుమంన్నె వారి హోదానిన్న యించ్చి