పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136 చుండూరు కైఫియ్యతు కైఫియ్యతు మౌజే చుడ్డూరు సంతుకూచిపూడి తాలూకే రేపల్లె రాచూరు సర్కారు మూత్తు౬-జంన్నగరు. పూర్వయుగ మందు బ్రహ్మదేముడు తుఁగ్గభద్రక్షీర నది సంగ్గమ ప్రదేశ మఁద్దు శివలి. గ ప్రతిష్ఠచేశి పాప వినాశనేశ్వరుడని ఆ లింగ్డమూలికినామం యేవకారచినారు యింద్కు శ్లోకం॥ తుఁగ్గభద్రా క్షీరనదీ స్స౦గ్గమేపుంణ్య వరక్షానే బ్రహ్మ గుండే నరస్నాత్వాదృష్ట్యా క్షేత్రేశ్వరం తధా॥ అని చెప్పబడ్డది. త్రేతాయుగమందు శ్రీ రామమూర్తి అరణ్యవాసమునకు వచ్చి సీతా లక్ష్మణ సమేతంగ్గా యీ తీరములయందు విహరిస్తూ వుఁడ్డగా బ్రహ్మదేముడు అని వాడికి పొడచూసి శ్రీ స్వామి వారిని పూజించ్చి ఆ స్తలంమందు వారి స్వరూపములుగా ఆచాజును బింబ్బరూపములు జగమ్మోహనంగ్గా నిర్మాణం చేశి కోదండ్డ రామస్వామి వార్కి సీతాలక్ష్మణ సమేతంగా తుఁగ్గభద్రా నదికి తూపుజా భాగమందు ప్రతిష్ఠ చే యీ స్వామి వార్కి దక్షణ భాగమందు విశ్వేశ్వరస్వామి అనే లింగమూత్తికాని ప్రతిష్ఠ చేశి యీ స్వామివాల౯కు పశ్చమద్వారములు యేపరచి ఆలయములు నిర్మాణం చేయించినారు గన్కు బ్రహ్మ ప్రతిష్టములైన లూ దివ్యదేశములు త్రేతాద్వాపరయుగ ములు యీ తీరములు సస్యప్రదేశములు గన్కు ఆ కాలమందు ఋషులు పూజిస్తూ వచ్చినారు. OUP కలియుగ ప్రవేశమబ్ను తర్వాతను యుధిష్టర విక్రమ శకంబ్బులుయందు యీ అరణ్య ప్రదేశములు జనప్రదేశ ములాయగన్కు యిక్కడ యీ గ్రామం యేపకారచి చుండూరు అనే పేరు వచ్చెగన్కు సదరహి శకములయందు ప్రభుత్వంచేశి రాజులు కోదండ రామస్వామివారు బహుమూర్తిఇ వంతులై ప్రత్యక్ష ప్రమాణములు అగుపరుస్తూ వుందరు గన్కు ఆలయ ప్రాకారములు పుష్కరిణి మొదలయ్నివి నిర్మాణం చేయించ్చి శివస్తలముల సమేతు సకలోత్సవములు జర్గిస్తూ వచ్చినారు శాలివాహనం శక ప్రవేశమయ్ని తర్వాత ముక్కంటి మొదలైన రాజులు ప్రభుత్వం చేశ్ని తర్వాత యీ దేశాన్కు గజపతి, ఆశ్వపతి, అనేవి మూడు శింహ్వసనాలు యేప౯డ్ గన్కు గణపతి శింహ్వసనస్తుడై గణపతి ప్రభుత్వాన్కి వచ్చి రాజ్యం చేశే యడల వారి దగ్గర మహాప్రధా నులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహనం ౧౦౬ శకం (1145 AD) రక్తాక్షినామ సంవత్సర భాద్రపద బ॥ 30 అంగార్క వారం సూర్యగ్రహణ కాలమందు కృష్ణవేణీ నది యందు స్తాన కాలమందున ధారాగ్రహితంగా దానంబట్టి బ్రాహ్మణులకు గ్రామమిరాశీ స్నదులు వ్రాశి యిచ్చే యడల యీ చుండూరు గ్రామాన్కు నందవరీకులు భారద్వాజసగోత్రులు చుండూరి వార్కి సంప్రతి