పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

135 కయిఫియ్యతు ఉన్నతము విచారించ్చి చతుర్భాగములలో పూజగొంన్న యీ లింగ్డము యీ ప్రకారంగ్గా వుండడం వల్లను యీ దేశానకు శ్రేయస్కరంగా వుండకపోవునని తిర్గి ఆలయ నిర్మాణం చేయించ్చి ప్రతిష్ఠ చేయ్యవలెనని ప్రయత్నం చేశి ఆలయం పని ఆరంభింప చేయించి సఖంవర్కు కరిక్షేత్రంవర్కు ఆయ్నకు వ్యవహం వైపత్యములవల్ల ఆ పని సంపూనం కాకపోయినది. యిటుతర్వాత విరోధికృత నామ సంవత్సరంలో యీ సర్కారు దేశపాండ్యా అయి కొమరవోలు నాగన్న గారు వక్షస్తలం నిర్మాణం చేయించ్చి పూర్వమందు ద్వాపరంలో ధర్మరాజు ప్రతిష్ఠ చేశ్ని పాండేశ్వర లింగమును ప్రతిష్ఠ చేయించి ముఖముట్టప ప్రముఖ ముట్టపాలుఁన్ను కట్టించ్చి పాండేశ్వర లింగ్డమున్కు పుత్తర పాశ్వమందు అంమ్మవార్నింన్ని దక్షిణభాగమందు వీరభద్రుడ్ని ప్రతిష్ఠ చేయించ్చి నారు. తర్వాత పరీధావి నామ సంవత్సరములో పూర్వం నుంచి C స్థళాలకు క్షేత్రపాలకుడయ్ని చంన్న కేశవస్వామివారికి నిజాంపట్నం కాపరస్థుడు అయ్ని వాళం నరశింహ్వులు అనే కోమటి ఆలయం కట్టించ్చి ప్రతిష్ఠ చేశినాడు. యీ రెండ్డు దేవాలయాలకు నిత్యనయివేద్య దీపారాధనల్కు వుత్సవము లకు జరుగగలందులకు పూర్వం నుంచ్చి వున్న వృత్తులలో పునరోద్ధారకంగా కుయనిమిద కుచ్చళ్లు మాన్యముంన్ను యిప్పించ్చినారు గన్కు యిప్పట్కి అంతర్వు పడకుఁడ్డా జర్గుతుంన్నది. యీ సర్కార్కు ప్రస్తుతముద్దు అధికారి అయ్ని రాజావాళీ రెడ్డి వెంక్కటాద్రినాయుడుగారు మజ్కూరి లోకి వచ్చి చతుక్కోగములా వుండుగొంన్న లింగోద్భవ మహలింగ్గమును చూచి చేబ్రోలులో వారు తమరు కట్టిస్తూ వున్న దేవాలయములలో ప్రతిష్ఠ చేయించవలెనని విచారించ్చి న్న ౧౬ (1806 AD) ఫసలీలో యడ్లు బండ్లు వగయిరాల్ను కామాటిల్ను పంప్పించ్చి యీ లింగమును తీస్కురాపోతే అన్కే విఘ్నములు సంభవించ్చి బండ్లు విరిగి చాలా ప్రయాసములు జరిగినవి గస్కు తీస్కునిపోలేక లింగ్డమూత్తికొని యిక్కడనే వుంచ్చి వెళ్ళినారు. న్న ౧౨౧౯ (1809 AD) ఫసలిలో గ్రామస్థులు ప్రస్తుతం పూజా నమస్కారములు జర్గుతూవుంన్న శివాలయం ముందరి వేయించ్చి చతుర్యుగములనుంచ్చి వుంన్నటువంటి లింగోద్భవమూత్తికాని తీస్కునివచ్చి నిలువబెట్టి వుంచ్చినారు. ఆ లింగ్గమూర్తికాయందు .... మధ్యమును మహాసుందరమైనటువంటి చంద్రశేఖర విగ్ర హముంన్ను ఊధ్వ భాగమందు హంస రూపంగా బ్రంహ్మ ఆధో భాగమందు హంస రూపమయ్ని చిష్ణుున్ను ప్రతిమ పకములుంన్నూ యేపడి వున్నారు. యీ లింగ్డమూర్తి = కాకుండా యింక్కా నాల్గు లింగ్డములు విడిగా వుండివుంన్నవి. యిక్కడ స్థలమువల్ల విమశళా అయిఫియ్యతు మత౯జ ప్రజోత్పత్తి నామ సువ్వత్సర చైత్ర శులా సోమవారం దినం.... తేదీ యేప్రియలు అన OUD (1811 AD) సంవ్వత్సరం. పందిరి మల్లయ్య, వ్రాలు