పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు వచ్చి యీ చందవోలులో కాపురం వుంచ్చి తానున్ను యిక్కడనే నివాసం చేశి శిష్యుల్ను జీవనం జరుగ గలందుల్కు మజుకూరిలో వ్యవసాయం చేయించ్చి అందువల్ల వచ్చిన ఘశ్రాయి మత స్తులకు యిస్తున్నూ న్న ౧౧౬౫ ఫసలీలో (1755 AD) యిక్కడ వుండి దేవాలయములు దగ్గిర జర్గుతూ వుండే అన్య మత ప్రబలోత్సవములు చూచి మత ద్వేషం చేతను సహించక బందరు వెళ్ళి. గోరందరీ చేస్తూ వుంన్న ముళ్ళే మురళేను ధోరగారితో మీరు బందరు కొటకు రాయి చేయించ వలెనని విచారిస్తూ వంన్నారు. గదా చంద్రవోలులో వుండే ఆలయములు విప్పించ్చి పంప్పించు మంట్టి మహాయోగ్యము లయ్ని రాయి అధికంగా పంపేస్తాను అని చెప్పె గన్కు ఆ మాటలు వినక వాండ్ల మతంలో చాలా భక్తి తాత్పర్యములు గల్గి వుత్సవములు జర్పుకుంటూ వుంన్న దేవస్తలాలు విప్పించడం శ్రేయస్కరం లో పనికాదు ంబా మాట మీరు చెప్పవద్దని యంత్తచెప్పి నా ఫాదరీ విననందునను యితని వల్ల నుంచ్చి యీ స్తలాల్కు విచ్చిత్తు రాగలదని తెలిశి ముళ్ళే ముర తేను దొరగారు ఆకుల మంన్నా యీ పరగణా దేశపాండ్యా అయ్ని భావరాజు పొట్టింన్నను కొండవీటి శీమ మజుముదారుడైన మానూరి వెంక్కట రాయినింగ్గారు సరదారిగా ప్రవతికాంచ్చే వారు గన్కు యీ యిద్దరిని పిలిపించ్చి చంద్రవోలు దేముడు గుళ్ళకు విచ్చిత్తుగా గల పాత వస్తు డయ్ని ఆనంద రంగ పిళ్ళె పెద్ద వుత్తరం వ్రాసుకుని త్వరగా పంప్పించుకొమ్మని చెప్పె గన్కు ఆ ప్రకారంగా వుత్తరం వ్రాశి పంప్పించినందున సదరహి ఫాదరీ తన మనోఫలితం కాకపోయ గన్కు అక్కడ నుంచి పులిచెరు వెళ్ళి అక్కడవున్న ధోరలతో చెప్పి ముళ్ళే మురళేను దొర గారికి ఆధికారం అక్కర లేకుండా చేస్కుని ముళ్శే డివిసన్ దొర గార్ని యీ దేశముల్కు అధికార్నిగా తీస్కుని స్న ౧౧౬౬ ఫసలీలో (1756 AD) యీ చంద్రవోలు వచ్చి ఆ రాత్రి దేవస్థానముం దగ్గిర వుత్సవములు జర్గించ్చుకుంటూ వుండబడిన వార్ని వెళ్ళగొట్టించ్చి ఆ ఫాదరినే దేవిలా దొర గారు కూడా యిద్దరు దేవాలయంలోకి వచ్చి జ్యోతిర్మయాకారమై వెల్గుతున్న అఖండ దీపములు తీశి వేయించ్చి లింగోద్భ వస్వామి వార్ని ముట్టుకొని మరునాటి నుంచ్చి గుడి విప్పించడం మొదలు పెట్టినాడు. తదనంతరం పదిహేను రోజుల్కు సదరహి ఫాదరి మృతి నొందినాడు గన్కు తర్వాత చిదానందస్వామి అనే అతను వచ్చి యిక్కడ నివాసం చేసి గుళ్ళు యావత్తూ విప్పిస్తూ ఆ గుళ్ళల్లో వుంన్నఘ వంటి లింగోద్భవ మహాలింగ్గమును పానువట్టంలో కూడా వుఁడ్డకుండా పెళ్ళగించవలెనని యత్నం చేస్తే యంతమటుకుఁన్ను లింగ్గం రాకపాయ గన్కు పానుపట్ట మీదను మాజాకొలాది క్షుద్ర జీవహింస చేయించ్చితే ఆ పానువట్టంలో నుంచి సహజం వంటి కనుపించెను గనుక మరివక విధంచాత సాధించడానకు శక్యం గాక తుఫాకితో వారు చెట్టు కొట్టు ఆ సపాంన్ని మృతి చేశి తదనంతరం లిఁగ్గాన్ని పెళ్ళగించి పారవేశినారు. అటు తర్వాత ఆ గుళ్ళో పు డ్డే లి గ్గములు కొంన్ని భింన్నంచేశి కొంన్ని లింగ్డములు తీరివేశి గుళ్ళు అన్ని విప్పించ్చి పాడు చేయించ్చినారు. 134 స్న ౧౧౬౭ ఫసలీ (1757 AD) సాలువరకు ఫరాంసువారు అపజయులై ధర్మాను కూలులయ్ని మహారాజశ్రీ కుంఫిణీవారికి సకల తాలూకాలకు అధికారం అయింది గన్కు యీ దినాల్కు ప్రభుత్వం చేస్తూవుఁడ్డగా సర్కారు నిజాంపట్నం దేశముఖు అయ్ని పులిగడ్డ వీరంన్నగారు మహామంత్రవేత్తలుంన్ను దేవస్థశాల యొక్క పూర్వోత్తరము ఉద్భవలింగం యొక్క