పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

181 కయిఫియ్యతు స్వప్నమందు శక్తి గ్రామ శక్తిని నీవు మహా సాగించ్చే ఆలోచన తోచక రాజు చింత్త క్రాంత్తుడై వుండగా ఆ రాత్రి స్వరూపముగా వచ్చి నేను యీ పట్నానికి చతుర్యుగములను కనిపెట్టి వున్న తెప్పించ్చె బఁడ్లకు నేనే ఆటంక్కము చేశినాను. నీవు తెప్పించే బండ్లకు బండికి వకరాయి చొప్పన అక్కడ వేయించి తనకు గుడి కట్టించ్చి ప్రతిష్ఠ చేసి వుత్సవములు జరిగించ్చుమనింన్ని అక్కడ తవ్వించ్చితే తన స్వరూపములో విగ్రహం వున్నదని చెప్పి గనుక తదనంతరం రాజు సంతోష యుక్తుడై ఆ ప్రకారంగా బండికి వకరాయి చొప్పున వేయించ్చి ఆలయం కట్టించ్చి ఆ స్తలమందు తవ్వించ్చితే శిలావిగ్రహం ఆగడ్డది. గన్కు ఆ విగ్రహం గుళ్లో ప్రతిష్ఠ చేశి సకలోత్సవములు జర్గించ్చి బండ్లఁమ్మ అని ఆ శక్తికి పేరు బెట్టినారు విగ్రహం నిమిత్త జలధిమట్టు.. కంత వ్యాసందు మహా యోగ్యము లయి పుధకం అపరిమితఁగ్గా వున్నది గన్కు ఆది భావి కట్టించి ఆ భావికి బండ్లంమ్మ భావి అంట్టూ వున్నారు. లింగోద్భవుణ్ని ప్రతిష్ఠ చేశ్ని పెద్ద దేవాలయం తయారు అయ్ని తదనంతరం దక్షిణ భాగానకు వరిగినది గనుక కాశీబత్తులు అందరూ విచారించ్చి నాగులు అనేవాడు విచారించ్చి వుత్తరపు. పాశ్వతా మందు జలధి మట్టుకు చరువుగా తవ్వించినాడు గన్కు ఆలయం వగ్గు తీరి తిన్నగా నిలచివున్నది. తదనంతరం ఆ చర్వున విస్తారపు నీరు నిల్చి పంట్ట చర్వు యేపడి నాగులు అనేవాడు తీయించినంద్ను నాగుల చర్వు అనే పేరు గల్గి యీ యేటికింన్ని పంట్ట చరువయి వున్నంది. తర్వాత శాలివాహనం CO౬క ఆగు నేటి (1141 AD) వుత్తరాయణ సంక్రాంతి మహ పుణ్యకాలమంద్ధు శ్రీ మన్నహా మండ్డలేశ్వర కొఁడ్డ పడమటి బుద్దరాజులుంగారు శీధనదు పోలీ శ్రీపతిస్వర మహాదేవునకు నిత్య నైవేద్యములకు ఖండ్డెడు పుట్ల భూమింన్ని ఆఖండవత్తి దీపానకు ౫౫ గొరియలు బొంమ్మన బోయ్న కొడుకు సూరేన బోయన కొంమ్మన బోయ్న కొడుకు భీమన బోయుడు వీరి పరంగ్గా వుంచ్చి ఆ చంద్రాకణముగా నిత్యం మానెడు నెయ్యి సమపికొంచ్చే లాగ్ను నిన్న౯ యం చేశి సమపణ చేశి శిలాశాసనములు సంస్థాపించ్చినారు. తదనంతరం తూపు దేశముల నుంచ్చి యీశ్వర వరప్రసాద జనితులయ్నిఘవంటి ఆఖండిత వీర శైవాచార వ్రతులయ్నిఘ వంట్టింన్ని వాససకలోద్భవుడైన శ్రీ మల్లిఖాజుకాన పండితారాధ్యుల వారు శ్రీ శైల ప్రదక్షిణోత్సకుడై యీ మాగాన చందవోలు వచ్చి శ్రీ పాండిశ్వర స్వామి వారి యొక్క ముఖ మంటపంలో వుండి పుంన్నంద్ను శ్రీ మన్మహా మండ లేశ్వర కొండ పడమటి బుద్దరాజులుంగారి గుర్వు బౌద్ధ మతానుసరణ శాస్త్ర ప్రవీణుడై బుద్ధాం అనే గ్రామంలో నివాసం చేస్కుని యిక్కడ వుంద్ది వుంన్నాడు గన్కు మల్లిఖాజు న పండితారాధ్యు వారి యొక్క బిరుదులు మొదలయ్ని పరిధవం చూచినంత ద్వేషం చాతను విరోధించ్చి పరాజయ పరచవలెనని ప్రసంగములు చేశ్నిందున యీశ్వరాంశ సంభూతుడు గనుక వారు యిచ్చిన ప్రశ్నలు పూర్వపక్షం చేశి జైన బౌద్ధ చార్వాక మతములు ఖండన చేసి పరాజయమును పొందింప్ప చేశిరి తదనంతరం బౌద్ధులు మతగురువు పరాజయం విచారించ్చి పండితారాధ్యుల వారి శివపూజా నిష్ణా గరిష్ఠతను చూచి తన్నిప్పుడు విఘ్నము చేయదలచి పండితారాధ్యుల వారు