పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

129 కయిఫియ్యతు లైన కరికాల చోళ మహారాజు జన్మించ్చి ముక్కంటి మొదలయిన రాజులను జయించి కావేరికి ఆనకట్ట కట్టించ్చి దివ్య ప్రభావ సంపన్నుడై ప్రభుత్వం చేశి చనిన పింమ్మట అతని కొమారుడైన కులోత్తుంగ చోళ మహారాజు ప్రభుత్వానకు వచ్చి పరాక్రమం చాత సమస్త దేశాధిపతులను స్వవశీ కృతం చేసుకొని చోళ మండలానికి రాజధాని యైన విక్రమాపుర శింహ్వసనంబ్బున ఆశీనుడై రాజ్యంబ్బు శేయు సమయంబ్బు నందు అష్టాంగ యోగ ప్రభావ సంపన్నుడైన ఒక యతీశ్వరుడు గఁగ్గా యాత్ర వెళ్ళే వాణికూకా ఘట్టమందు స్నానం చేశి అక్కడ వక రాతి బండ్డ వుండ్డంగా దాని యందు శాసనాక్షరములు వుఁడ్డుట చూచి శ్రీ కాణ్వయం విచారించ్చే వర్కు గంగ్గా దక్షిణ తీరముద్దు కొండ్డ వీటి శీమలో చేరిన వేమూరు అనే గ్రామానకు నైరుతి భాగమందు భైరవ పరిపాలిత యై యుంన్న ధనం వుంన్నట్టుగా తెలిశె గన్కు అక్కడ నుంచ్చి ఆ గ్రామానకు వచ్చి శాసన ప్రకారఁ గా విమశించగా అనేక ధనం వుంన్నట్టు న్ను భైరవుడు నిత్యం కాశికి గంగా స్నానానికి వెళ్ళి యేడు ఘడియల్కు తిరిగి వచ్చి ఆ ధన ప్రదేశమందు వుంటూ వుండే సఁగ్గతింన్ని తన ప్రభావం వల్ల తెల్సుకుని అక్కడ నుంచ్చి శేతు యాత్ర వెళ్ళి శేతు స్నానముంన్ను రామేశ్వర దశకానముఁన్నూ చేశి అక్కడనుంచి చోళ దేశానికి వచ్చి రాజు దశజనంచేశే వర్కు రాజు చాలా సన్మానించ్చి పూజించ్చే వర్కు సంతోషించ్చి యితనికి ఎక్కువ అయి యువకారం చేయవలెనని రాజు తోటి ధన వృత్తాంతం చెప్పి యేడు ఘడియలలోగా ధనం స్వవశీ కృతంగ్గా చేసుకొని కాల భైరవుడు రాకమునుపే ఆ గ్రామం పొలిమేర దాటి రావలెనని శృతపరచే వరకు రాజు సంతోషించ్చి అనేగ యేనుగులు ఒంటెలు బండ్లు మొదలయిన్నవి తీస్కుని యశ్వర సహితంగా వేమూరు ప్రవేశించి భైరవుడు కాశి వెళ్ళిన కాలం కనిపెట్టి ధనం తీశీ యేనుగలు మొదలయ్ని వాటి మీదను పట్టించ్చి బండ్లు తెప్పించే వర్కు యేడు ఘడియల్కు మించ్చి నంద్ను భైరవుడు వచ్చి ఆవహించ్చి బండ్లు తల చెయ్యక పాయ గన్కు యతీశ్వరునికి తెలిశి భైరవ ప్రాధన చేశై అన్కె కాలములనుంచి నాచాత పరిపాలితమై యుంన్న ధనం మీకు రానివ్వ ననింన్ని తధేమీరు యీ ద్రవ్యాపేక్ష చాతయింత్త ఆధక్యమయ్ని శ్రమపడ్డారు. గనుక యీ ద్రవ్యం యిక్కడనుంచ్చి తీసుకుని పోవలెనని వుండెనో మీయిద్దరిలో నొకరు బలిగా అయితే ధనం పోనిస్తాను అని చెప్పి గన్కురాజు తాను బలిఅవుతాను అని నిశ్చయించ్చేవర్కు ఆ యతీశ్వరుడు రాజుతోటి నీవు అఖఁడ్డ భూమండ్డలాధిపతివి నీవల్ల నుంచ్చి అనేక ధర్మాభివృద్ధి కాగలదని నేను యతీశ్వరుణింన్ని నిస్సంగ్గుం ణ్నింనీ గనుక నేను బలి అవుతాను మీరు యీ పదాధణము నిరాటఁఖ్యముగా గ్రహించ్చి నిత్యము శివలిఁగ్గ ప్రతిష్ఠ విధిగా చేస్తూ ధర్మాభివృద్ధి చేయుమని శలవుయిచ్చి ముందుగా వస్తూవుంన్న బండికి సన్ముఖంగ్గా పడుకుండ్డి భైరవాషణం అని వుంన్నంత్తల్లో బండ్లుపయిగా తోలిరిగన్కు ఆ యతీశ్వ రుడు మృతిచెందెను. తదనంతరం బండ్లు వగయిరాలు తోలించ్చుకుని ఆ వేమూరికి నైరుతి భాగ మందు రెండు కోసుల దూరానవుంన్న పెరవలి అనే గ్రామంలోకి వచ్చే వర్కు యతీశ్వరసంమ్మంధ మయ్ని బ్రంహ్మ హత్య రాజుకు సంభవించ్చి నంద్ను యతి వాక్య పద్ధతిని ఆ గ్రామంలో ఆలయం కట్టించ్చి మల్లిఖాజు కొన లింగముఁన్ను ఒకటి మాధవరాయుడు అనే విష్ణు మూలికాని ప్రతిష్ఠచేశి 18)