పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు సాక్షిగా తీస్కుని వచ్చినాను అని చెప్పే వర్కు విష్ణు తెల్సుకుంన్నంతలో ఆ గెదంగ్గి పుష్పము బ్రంహ్మ ప్రతిజ్ఞా ప్రకారం చూచే వచ్చినాడు అని చెప్పెను. కామధేనువ అసత్యానిధి వోధి సంశ యిస్తూ ముఖంతో చూచి వచ్చినాడని చెప్పెను. నీవు పాతాళానికి వెళ్లితివి గదా పాదములు చూచి వచ్చినావా అని బ్రంహ్మ విష్ణువు తోటి అడిగితె యీ అఖండ స్వరూపుని యొక్క ఆద్యత్తములు విమశ్ చెయ్యడాన్కు శక్య మయనెను. అనేక దూరం వెల్లి శివచరణ సరశిరంహములు దశజనం చేయలేకను తిరస్కారంత్నో వచ్చినానని చెప్పెవర్కు. విరియించ్చి మహా సంతోషయుక్తుడై యుండే వరకు సదాశివుడు ఆ మహలింగ్గ మధ్యమందు చంద్రశేఖర రూపముగా ప్రత్యక్ష్యమయి బ్రంహ్మను చూచి నీవు అప్రమాణ వాక్యములు పలికితివి గనుక లోకమందు జనులచేత ఆచాకాను ధూపాహక్షా త లేక వుందువు అనిఁన్నీ గెదఁగ్గి పుష్పమును తమకం పూజాహతాత కాకపో ననింస్నీ శలవు యిచ్చి కామధేనువ ముఖంతో అసత్యం పలికి పుచ్ఛంతో బ్రంహ్మ చూడులేదని మనోయుక్తము చెప్పినది గన్కు ముఖం వుదయము నాడు చూచిన మహాపాతకులు అవుదురు అనికాన్ని పుచ్ఛం చూచిన వారు అన్కే గంగ్గా స్నానములు పేర ఫలమున పొందుదు రనింన్ని పలికి బ్రహ్మను చూపి గఁట్టి ఆంన్యత సంవ్వాదములు యన్నటికి చేయవద్దని ఆజ్ఞ యిచ్చినారు గన్కు ఆయఖండ్డితతో బొమ్మ యాకారమున లింగ్డమూర్తికాని అనేక సంస్తుతులలో నర్చించి లింగోద్భవుడని పేరు బెట్టి ప్రతిష్ఠ చేశి హరి పాదరణ్య గభుజ వరాహ హాంస స్వరూపులై ఆ లింగ మూత్తికా యందు యావ హించ్చినారు యిదియం తనూ జరిగిన విచారం చేతను సంహ్వద పురమయ్నిది. లా 128 త్రేతా యుగమందు బ్రంహ్మమాన సకృతులైన సనక సనందన సనత్కు మారుట శిద్ధాశ్రమానకు వచ్చి లింగోద్భవుని గురించి తపస్సు చేశి తత్ప్రసాదం చాతను కామిత ఫలప్రదులై అనేక బ్రంహ్మరుషి గణ సమేతంగా యిందు నివాసం చేశినందున సనక సనందన సనత్కుమార పురం అనిపించుకుంన్నది. ద్వాపర యుగమందు చంద్రవంశీకు లయి రాజులు దుష్యంత్త శంతనాక్షులు దిన స్థలానికి వచ్చి యింమ్మహా దేవుని గురించ్చి వుపార్తి చేసి మనోభిష్టములు వదశిన తర్వాత పాండవులు యీ దివ్య లింగ్డమును శేవించ్చి సకలోత్సములు చేయించ్చి ఆజ్ఞకాములై యీ పట్నం బస్తి చేసి లింగోద్భవునికి తూపు పాశ్వజ్ మందు కుడి యడమలు గోధర్మా జలంన్ను ఆ జలనిను లైన రెండు శేష లింగ్డములను ప్రతిష్ఠ చేశి ధర్మజు ప్రతిష్ఠ పొంద్దిననింన్ని ఆ జన ప్రతిష్ఠ పాండేశ్వరుడనింన్ని నామములు యేప రచి యీ పట్నాన్కి ధనకనక వస్తువాహన సమృద్ధిగా చేశి3 గనుక ధనదు వ్రాలు అని నామం వహించినది. కలియుగమందు యీ పట్నానకు చంద్దవోలు అనే నామం చాతను ప్రసిద్ధి అయి యుధిష్టర విక్రమాక౯ శకములు అతిక్రమించ్చి శాలివాహనం ప్రవేశించిన తర్వాత జర్గినక్రమం. చోళ దేశాధిపతి యైన అరుణాల చోళ మహారాజు యితని కొమారుడైన ధవళాంగ ముదిగొండ్డచోళుడు. ఆతని కొమారుడు వీర విక్రమ చోళుడు ప్రభుత్వం చేశి తర్వాత యితనికి యీశ్వరాంశ సంభూతు