పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

127 15. చంద్రవోలు కయిఫియ్యతు మౌజే చందవోలు సర్కారు నిజాం పట్నం. పూర్వం కృతయుగ మంద్దు సంవ్వాద పురమనింన్నీ త్రేతా యుగమందు సనక సనందన సనత్కుమార పుర మనింన్నీ ద్వాపర యుగమందు ధనదు వ్రాలు అనింన్నీ కలియుగమందు చంద్ర వోలు ఆనింన్నీ నాల్గు యుగములలో నాల్గు నామములు కలిగి వున్నది. యీ పట్నానకు సదరహీనామము వచ్చిన హేతువు యేమంటే కృతయుగ మందునను బ్రంహ్మదేముడు సకల చరాచర జంత్తు జాల నిర్మాణకత అనిలన్నీ ప్రథమ పురుషత్వంతన యందే కాని యితరుల యందు లేదనింన్నీ ధిక్కరించ్చి గర్వోక్తిగా పల్కి నందున విష్ణుమూర్తికా యీ వాక్యములు విని నీ యందు జగస్తితి విశేషము లేదు గదా. యిలాంట్టి గర్యోక్తులు ఎందుకు పల్కుతావు అని చెప్పగా ఆంన్యోన్యాధిక్యతకై చాలా సంవ్వాదంజర్గుతూ వున్నతల్లో వారివారి ఆపుంన్నత్యముల తెలియబడె కొరకు పరమేశ్వరుడు ఆద్యంత్తర పాడోచ్చు....ల్లోస్వరూపుడై నను జడి నంన్ను హరి హరంణ్యగభుజాలు యీ జగదీశ్వరుని ఆద్యంతము యీ తమలో తమకు శపథం చేసుకొని విధించ్చి హంస స్వరూపుడై దూధ్నాన లోచన చేసి వస్తానని చెప్పెను. విష్ణుమూర్తి వరాహస్వరూపుడై పాదములు చూచివత్తునని భూమి యుదు ప్రవేశించ్చి వెళ్లుతూ వుండెను. అంతట ఊధ్వగతుడై హంస స్వరూపుడై వెళ్లుతూ వుంన్న బ్రంహ్మ అత్యంత్త దూరం వెళ్ళే పరమేశ్వరుని యొక్క శిరస్సు కానలేక బహు అలయికను పొంది ప్రతిజ్ఞా భగం వస్తుంది అని తిర్గి వెళ్లూతూ పుంన్నంతలో పరమేశ్వరుని యొక్క జటోజూటము నందు పూజింప్పబడ్డగేదంగ్గి పుష్పములన్ను జ చూచిన వారు అధికులని క్షీరాభి షేకా ధ ౯ము మీరలు యిక్కడ నుంచి మునందు దృశ్యమాయ గనుక వెళ్లిన కామధేనువు వస్తున్నా వస్తున్నారు అనే బ్రంహ్మ దేముడు అడిగినంతలో సదాశిముని మూధికా స్థానము నుంచి వస్తున్నాము అని చెప్పి తె యిక్కడికి ఆ జగదీశ్వరుడి యొక్క శిరస్సు యంత్త దూరం వుంన్నది చెప్పుమంన్నంతల్లో యిం ౦త సూరమని వచింప్ప డాన్కు మాకు అలవోరు అనేక యుగముల నుంచి వస్తూ వుంన్నాము. అని చెప్పిన మీదట బ్రంహ్మ చాలా విచారమగ్నుడై తను పూనిన ప్రతిజ్ఞచేత యికను వెళ్ళటానకు సక్తత లేకుండా వుంన్నది. నేను శిరస్సు చూచి వచ్చినట్టుగా మీరు యిద్దరుంన్ను విష్ణు దగ్గర సాక్షి పల్కుమని చాలా ప్రాధిజాంచ్చి చెప్పేవర్కు ఆలాగున పలకడానకు సమాధానలై అక్కడ నుంచి ముగ్గురున్ను ఆనందోత్త రంగులై తిర్గి పూర్వ స్థానమునకు వచ్చినారు శివసానదశజనాధమై పాతాళమునకు వెళ్లిన విష్ణు ఆ చిదలావుని యొక్క ఆ పాద పద్మములు కనలేక తిర్గి పూర్వస్థానానికి వచ్చి సంతోష యుక్తుడై యుంన్న బ్రంహ్మను చూచి నీవు శిరస్సు చూచి వచ్చినావా అని అడిగితే నేను శిరస్సు చూచి శివ నిర్మాల్యముల్ను గెదెంగ్గి పుష్పముంన్ను పంచ్చామృతాభిషేకాధజం వెళ్లిన కామధేనువను