పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు వచ్చినది గన్కు వారి అనుగ్రహం చేతను తండ్రి హక్కుకు పాత్రుడై నిజాం పట్నం సర్కారు రుసుం సావరాలు (బిల్మక్తా) బిలుముక్తా గ్రామాదులు యేడు గ్రామాదులలోను కొండూరు రమణాచార్యులు గారికి న్న ౧CR౦ ఫసలీ (1780 AD) లోను పల్లం పాతిక పొలం యిచ్చినారు న్న ఫసలీ (1882 AD) లోను శిష్టాగురువంబోట్ల గారికి పల్లం పాత్కె మెరక పాత్క వెరశి కుచళ్లు 040 యినాం యిచ్చిరంగావఝుల వెంకటాచలం గారికి పల్లము పొలములోకు ౧౭ వర్కపాటి యినాము వెరశి పధ్నాలుగు వీళాలు యినాము యిచ్చి సదరహీ ఫసలీ లగాయతు న్న 3 ఫసలీ (1763 AD) వరకు నాలుగు సంవత్సరములు ప్రభుత్వము చేసినారు తరువాతను యీయన కొమారుడైన అయ్యంన్నగారు న్న ఫసలీ (1784 AD) లగాయతు న్న 00: ఫసలీ (1766 AD) వర్కు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వము చెశ్ని తరువాతను తదనంతరం వీరిజ్ఞాతి అయ్ని వెంక్కయ్యగారు ఫసలీ (1789 AD) లోను కద్దెశం గోపాలా న్న చార్యులు ఆయ్యవాల గారికి మెర్క వీశాలు కు OU౦ పల్లపు పొలం కు 1౦ పాతికె వెరశి cuO ముప్పాతికె మోడూరు షఠగోపాలా చార్యుల వారికి మెర్క కు QUO పల్లం కు 2 వెరశి 042 కొండ్ర కొండ్డ కృష్ణమాచార్యులు గారికి పల్లకు CIO మెర్క పొలం కు OIO యిచ్చినారు. సూత్రాల నరశింహ్మచార్యులుగార్కి గర్వు కు Ou౦ కళావంత్తి వీరసానికి పల్లం పాత్కి. యిచ్చినారు. వెరశి కు ౨42 రెండు కుచ్చుళ్లు పది వీసాలు యినాము యిచ్చి సదరహి ఫసలీ మొదలుకొని ౦౧౮౫ ఫసలీ (1775 AD) వరకు తొమ్మిది సంవత్సరములు ప్రభుత్వం చేశాను. 121 తర్వాతను వీరిజ్ఞాతియైన వెంక్కట్రాయంగారు స్న ౧౬ ఫసలీ (1778 AD) లో ప్రభుత్వానికి వచ్చి బచ్చుపేట శ్రీ వేంక్కటేశ్వర స్వామి వారికి పల్లము కు 040 అరకుచ్చల మాన్యం యిచ్చి సదరహీ ఫసలీ మొదలుకొని స్న ౧౬ ఫసలీ (1781 AD) వరకు ఆరు సంవత్సరములు ప్రభుత్వము చేసినారు తదనంతరము స్న ౧౧౯౨ ఫసలీ (1782 AD) లోను సదరహీ వెంకట్రాయనింగ్గారు మొవాశిగిరి (మవాసిగిరి) చేసినంద్ను కుంఫిణీవారు వెంక్క ట్రాయనింగ్గారిని బేదఖలు చేసి జ్ఞాతి అయ్ని మల్లారాయనింగార్ని జమీందారి హోదాలో ఖడాయించ్చినారు. గన్కు సదరహీ ఫసలీ మొదలుకొని స్న ౧౧౯౬ ఫసలీ (1786 AD) వరకు అయిదారు సంవత్సరములు బిలుమక్త (బిల్మక్తా) అనుభవించ్చినారు. తరువాత స్న ౧౧౯౭ ఫసలీ (1787 AD) లోను బిలుమక్త (బిల్మక్తా) జప్తు చేసుకొని మల్లారాయనింగ్గారికి లవనసు నినయించ్చినారు. గన్కు సదరహీ ఫసలీ లగాయతు న్న ౨౧ఫసలీ (1801 AD) వరకు పదహారు సంవ్వత్సరములు కుంఫిణీవారు కలకటలక్షా పరంగా మామియ్యతు చేసుకున్నారు. న్న౨౦౨ ఫసలీ (1802 AD) సంవత్సరములో కుంఫిణీ వారు తాలూకా యాలంవేసినంద్ను రాజావాశిరెడ్డి వెంకట్రాది నాయుడు. బహద్దరు మన్నె సుల్తానుగారు కొని ఖాజుపాలెంలో గ్రామం వారు శివాలయం కట్టిస్తే నిత్య నైవేద్య దీపారాధనలు జరుగ గలందుల్కు పల్లమున మెరకను Oం ముప్పాత్కి యినాము యిచ్చినారు. సదరహీ ఫసలీ మొదలుకొని స్న ఫసలీ ౨౫ (1815 AD) వర్కు అధికారం చేసినారు. తరువాత స్న ౧౨౨౬ ఫసలీ (1818 AD) లగాయతు యిప్పట్కి ఆమీళ్ల పరంగ్గా అమాని మామియ్యతు జరిగించుకుంటూవు:న్నారు. 15)