పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

120 అప్పికట్ల కయిఫియ్యతు గించ్చి మధ్యన ఉన్న బిడారు దిబ్బమీదుగా పడమరగా యాజిలి పొలిమేరకు అంటేటట్టుగా బందోబస్తుగా కట్టపోయించినారు. గన్కు చెరువు నీరు ఆగివుండి ఫలితములోకి వచ్చినది. తదారథ్యం జమాలుకట్ట అనే పేరు వచ్చినది. ఆ జమాలు ఖానుడు చెర్వు మర మ్మతు నిమిత్తం చెరువు కింద పండినవల్లాకు ఖంకిం చొప్పున నిసకాయం చేశి అందువల్ల వచ్చిన (అయివజు) హైవయిజు .... ...ప్రతి సంవత్సరం కట్ట మరంమ్మతు చేశేటట్టు మామూలు యెపరచినారు. గన్కు తదారథ్యం అది మామూలుగా జరుగుతూ వున్నది. ఆంత్తకులో నయిం లక్ష్మీనృశింహస్వామి వారి ఆలయం భిన్నం అయి నంద్నువక ఆది సహ౯స్వామి దగ్గర ప్రవేశించి వుండినంద్ను దశజన స్పశజనాధుల్కు భయంతో ఆచఁకులు ఆచక్రానాదుల్కు పరిచారకులకు ఆలయములోకి పోకుండా వున్నందు గ్రామంలో వున్న కరణాలు యల్లా ప్రగడ వారికి కుర్రవారికి ఆచార్యులు అయివున్న కందాళం రామప్ప అయ్యవాలగారు గోదావరీ తీరమందునుంచ్చి శిష్య సంచారం నిమిత్తం వచ్చి సంతనో యీ స్తశపు ప్రదవం తెలిశినవాడై తమ ప్రభావము చాతను సపక్షావుపద్రవం నివారణచేశి యీ స్తళాన్కు స్థానాబాధ్యత్వం వహించి గ్రామంలో వున్న చపుదర్లు మెండు వారు వుప్పతీలు వగైరాలను శిష్యులు చేసుకొని నిజాంపట్న కాపురస్తుడైన నాళం గుర్విశెట్టి అనే కోమటి శ్రీ స్వామి వారి దేవాలయం జీన్నో ఉద్ధారం చేసినంద్ను సర్కారు జమీందారు ఆయ్ని సూచా.నేని వెంక్కటపతి రాయనింగ్గారు యీయన కొమారుడైన శాయన్నగారు వుత్స వములకు వసతి జరిగించ్చిన మీదట తత్పాత్రుకుడైన వెంక్కటపతి రాయనింగ్గారు ప్రభుత్వా సకు వచ్చి ఈ గ్రామం వీరికి బల్మక్తాలో బిల్మక్తాలో (బిల్మఖా: గన్కు శాలివాహనం ౧౬౫g శకం (AD 1731) కందాళం వెక్కటా చార్యులు గారికి యీ గ్రామాన్కు పశ్చిమ భాగ మందుకు ౨౦ యిరువై కుచ్చళ్ళ భూమి మాన్యం యిచ్చి యీ భూమికి సంవత్సరం పనిపుల చొప్పున శ్రోత్రియం నిసః యి౦చ్చినారు. స్నదులు వాయించ్చినారు. శ్రీ స్వామివారికి కుకి వల్లంకు పల్లంకు ౧1౦ మెర్కపొలంకు 480 వెరశి కుట కుచళ్ళు స్వామి వార్కి స్థానాచార్యులైన కందాళ రామప్ప అయ్యవాల గారికి కుంమరిన్ని యీ శకమందు శిష్టా వల్లంబోటు పల్లము DIO యిచ్చి శంకర మంచ్చి చంద్రప్ప అనే గ్రామ పురోహితుడికి మెర్కకు 04ం పల్లంకు 010 యిచ్చినారు. శ్రీకారం యీశ్వర బొట్లుగారికి వల్లంకు 010 పాతిక యిచ్చి స్వామివారి భజంత్రీలకు మెర్కకు 040 వృథయం వెరశి కు౨ం రెండు కుచ్చళ్ళు ముప్పాతికె యినాములు యిప్పించి సధరహీ ఫసలీలగాయతు స్న౦౧౭ ఫసలీ (AD 1754) వరకు యిరువై నాలుగు సంవత్సరములు ప్రభుత్వం చేసినారు. తదనంతరం వీరిజ్ఞాతియైన పొట్టింన్న గారు ఫరాంసు వారిని అందు చేసుకొని ౧౧౬౫ (AD 1755) లగాయతు ప్రభుత్వాన్కు వచ్చి కొండూరు వెంకటాచార్యులు గారికి కుంబ్లం కుచళ్ళు గర్వు యిచ్చి సదరహీ ఫసలీ మొదలుకొని న్న ౧౬ ఫసలీ (AD 1758) వర్కు అయిదు సంవ్వత్సరములు అధికారం చేసినారు. అటు పింమ్మట పయ్ని వ్రాశి వెంక్కటపతి రాయనింగారి కొమారుడు వెంక్కంన్నగారు న్న ౦౦౭౦