పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118 అప్పికట్ల కయిఫియ్యతు 2 కల౯పాలెం అప్పుడు నెలకు దురుగన్కు ఆవూరి ఉత్తరం గర్వు దగ్గర నుంచి ప్రస్తుత నామంగల ఖాజుపాలెం విస్తరించి అప్పుడు వెంన్నవాడ అనే గ్రామం వుండేది గన్కు ఆంద్దుకింద్ధశివారుగా వుంచేది గన్కు అది గొలపాలెం విస్తరించ్చి పశువులమందల గొల మందలు వుండి చాలాపాడి కలిగినంద్ను వెన్న వాడ అనే పేరు వచ్చినది....... ఆ పాలెం దక్షిణం గర్వుకు అడ్డకట్టుగా పోయించ్చి పంట చర్వుగా యేపకారచి ప్రభుత్వం చేస్తూ వుంద్దగా గజపతి శింహ్వాననకులైన గణపతి మహారాజు నెల్లూరు శీమ ఆఖరు వర్కు దేశములు ఆక్రమించ్చి చోళరాజును పలాయ్నం చేశి రాజ్యం తన వశీకృతం చేశి కొని ప్రభుత్వం చేశే యడల వీరి దగ్గర గోపరాజు రామన్న గారు ప్రధానులై వుండి శాలి వాహనం ౧౦v2 (AD 1145) అగునేటి రక్తాక్షి సంవత్సరం భాద్రపద బహుళ 30 సోమవారం సూర్యోపరాగమందు కృష్ణవేణ్యానదీతీర మందు ధారా గ్రహితం పట్టి సమస్త మయ్ని నియ్యోగులకు వైదీకులకు గ్రామ కరీణీకపు మిరాశీ స్నదులు వ్రాశి యిచ్చే సమయ మందు యీ అల్లూర్కు కరి నర్సరాజు అనే అధిశాఖ నియ్యోగికి యాల్లా ప్రగడ కృష్ణంరాజు అనే ఆరువేల నియ్యోగికి యీ రెండు సంప్రతుల వారికి కరిణికములు నినకాయిచ్చి కొన్ని దినములు ప్రభుత్వము చేశ్ని మీదట వీరి వంశీకులైన కుమార కాకతీయ రుద్రగజపతి వారి రుద్రగజపతి వారి ప్రభుత్వం ౧౧౯౯ (AD 1277) సంవత్సరంవరకు ప్రభుత్వం జరిగెను. L గనుక ఆ దినములలో చలకృత్తి వెంక్కటాద్రి గారికి ఈ శీమ అధికారంలో వుండి వుంన్నారు. గన్కు వారికి స్వప్న లబ్ధంగా శ్రీ లక్ష్మీ నృశింహ్మ స్వామి వారు శేవ యిచ్చి నేను వల్మీకం యందు పాల వృక్షం చాయను గోక్షీరం ఆరగిస్తూ అన్కేవత్సరముల నుంచి యీ ఆశ్రమం యందు మహర్షి వాక్య బోధితుడనై యిక్కడ ఉన్నాను. ❤ .... నీవు యింతన్నుంచి నాకు ఆలయ స్థశం కట్టి వైభవాదులు జర్పుమని భగవతాజ్ఞ ఆయగన్కు అదే ప్రకారం ఆయ్న వచ్చి ఆ వల్మీకం శోధన చేయించ్చిరి. గన్కు చేశి నంతలో ప్రసంన్ను లైరి గన్కు మహాసంతోషించి నటువంటివాడై యీ స్వామి ........యీ వార్నిడోలాయ మందు వేంచేపుచేశి సకల వుత్సవాదులు చేస్తూ కోవెల కట్టించి స్వామివారి పెట్టి సకల వుత్సవాదులు చేస్తూ కయింక్కర్య నిమిత్తమై గ్రామం అగ్రహారం సమపించ్చి నారు. యీ స్వామి వారి సన్నిధానమందు ఆచకానశాయడాన్కు వధ్యుల తిమ్మప్ప అనే విఘసశుంన్ని నినయించినారు. ఆయ్న కొంత్తకాలం తిరువారాధన చేశిత్న కామార్తెను సల్లూరు అయ్య వారప్పకు యిచ్చి వివాహంచేవ్ యీస్థళం _ఆచ=కత్వమునకు బాధ్యుల చేరినారు. తాదా ప్రభృతి అచకాకు లైనషువంటి నల్లూరు వారు పరంప్పరా ఆచజనచేస్తూ వున్నారు. తదనంతరం లాంగ్దూల గజపతిరెడ్లను జయించి దినదిన ప్రవధక్షామానుడై శాలివాహనఁ౧ ౨౦౦ శకం (AD 1278) మొదలుకొని గజపతిని జయించ్చి పెద వేమారెడ్డి ప్రభుత్వం లగాయతు వీరభద్ర ద వేమారెడ్డిగారు ప్రభుత్వం సహోదర పరంపరా అరుగురు రెడ్లు శాలివాహనం