పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

గ్రామ కైఫియత్తులు


అక్కడి నుంచ్చి తూపు౯గాను పొగా అప్పాపుర్పు పొలిమేరకుని, అక్కడి నుంచ్చి పడమరకుని తిరిగి తూపు౯గాను పోగా చింత్తలకుంట్ట హద్దు, అక్కడి నుంచి తూపు౯గా పోగాను పడమటికి కుని వ ౨౹౦ ఆకుని తిరిగి తూపు౯గా పోగా పెరినేడు చెరుపు పడమటి కొత్త చెరువు కట్ట కాడికి కలశ్నిది. యిది పొలిమేర నిన౯యం హద్దులు.

కయిఫియ్యతు మొత్త౯జా——

ఆ. స. ౧౮౧౨ (1312 AD) సంవత్సరం ది 30 డిశంబ్బరు అంగ్గీరస నామ సంవత్సర మార్గశిర బ౹౹ ౧౪ శుక్రవారం.