పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేటూరి కథ

103


మవుజే రేటూరు గ్రామాన్కి శీమా చింహ్నాలు పొలిమేర నిన౯యము :

గ్రామం పడమటం నుంచ్చి పరికెడు పడమటకుని యిందు కోశి తూపు౯కు యెదుకు నడవగాను పూరికీ వుత్తరవు దిశ యెదురు నడవగాను వూరికి పుత్తరపు దిశ అప్పాపురపు పొలిమేర వెంబడి వుత్తరంకుని అక్కడ నుంచ్చి అప్పాపుర్వు కాల్వ తూపు౯గా మల్లయ కుంట పడమర గాను పొలిమేర వెంబ్బడిని ఉత్తరాన్కు యెదురు నడవగాను దానప్ప కుంట్ట తూపు౯నకు యర్రరాయి శిలాస్తంభం. అక్కడనుంచి పడమర పొగాను యింద్గు కోశి ఉత్తరానకు అప్పాపురం కుమ్మమూరు నుంచి వచ్చెదారి కూడలి యేంచికుని యింద్దు కోశి తూపు౯కు యెదురు నడవగాను యేటి తూము అక్కడ నుంచ్చి వుత్తరం యెదురునకు మానుయెజ కాలువకుని అక్కడ నుంచ్చి తూపు౯కు నడవగాను కుమ్మమూరి పొలిమేరకుని అక్కడ నుంచి యెదురు సడవగాను వుత్తరాముకుని, అక్కడ నుంచి పోగాను పడమరకుని తూపు౯కు యెదురు నడవగాను వాగేటి వెంబడిని వుత్తరంకుని, అక్కడ నుంచీ దక్షిణానకు నడవగాను కుమ్మమూరి పొలిమేరలో కునికి తిరిగి పొలిమేర కుంట్ట పుత్తరపు కట్టుకుని అక్కడ నుంచ్చి తూపు౯కు యెదురు పోగా నాగరాజు కుంట్ట పడమటి కట్ట కాడికి కుమ్మమూరి పొలిమేర కాల్వ వెంబడిని రెండు పూళ్ళ కూడలి అక్కడి నుంచి దక్షిణాన్కు యెదురు నడవగాను నందు పోయి కాలువ పెంబ్బడిని పొలిమేరకుని అక్కడ నుంచ్చి తూపు౯నకు పోగా తాడేళ్ళగుంట్ట హద్దు అక్కడ నుంచి నండ్డూరి పొలిమేర వాగేటి పల్లమే కుని అక్కడి నుంచ్చి పోగాను వూగేటి పల్లమే బెండ్డల గుట్ట హద్దు అక్కడి నుంచ్చి తూపు౯కు పోగాను నండ్డూరి పొలిమేర పాత పోగేటి పల్లము పడ్మటికిన జాలింగయ కుఁట్ట హద్దు, అక్కడి నుంచ్చి తూపు౯గా పోగాను నఁడ్డూరి గోపాపురం మజుకూరి కుంట్ట పడియహద్దు, అక్కడినుంచి పుండ్ల రేటూరు జిల్లెళ్ళమూడి కూడలి డుబ్బుల పడియ జిల్లేళ్ళమూడి రేటూరి పొలిమేర వెంబడిని తూర్పుగా పోగాను బాపట్టె జిల్లెలమూడి మజుకూరి కూడలి అమ్మడిశెట్టికుంట్ట కట్ట దక్షిణానకు నిలువు నల్లరాయి శిలాస్తంభం, అక్కడి నుంచ్చి పడమటికి పోగాను బాపట్ల పొలిమేర మజూకూరి పొలిమేర యల్లాబత్తుని కుంట్ట పడమటి కట్ట మీదకు, యర్రరాయి శిలా స్తంభం కొద్దిది. అక్కడనుంచ్చి పోగా బాపట్ల శివారు జమ్మలపాడు త్రోవ దక్షిణంకుని పడమరగా పోగా పులివాని కుంట్ట కూడలి మజుకూరికి బాపట్లకు చెరుకూరికి బాపట్లకు చెరుకూరికి పులివాని కుంట్ట పడమటి కట్ట మీదను శిలాస్తంభం యర్రరాళ్ళు ౨ అక్కడ నుంచ్చి పడమరగాపోగానుచెర్కూరి మజ్కూరి పొలిమేర పోగా మూలగుట్ట వకటి, అక్కడ నుంచ్చి పడమర వొప్పు గాను పోంగ్గా చెరుకూరి మజుకూరి చెరుకూరి రావిపాలంలోనే పడి బాలు౯ యెచ్చుతగ్గు వుండ్రల కుంట్ట కట్టుబడి దేవతా గహారం హద్దు. అక్కడి నుంచ్చి పడమరంగా పోగా తూపు౯ మిప్పు గాను చెరుకూరి కొండ్డపాటూరు మజుకూరి కూడలి నలరాయి శిలాస్తంభం కూడలి అక్కడి నుంచ్చి పోగాను కొండ్డపాటూరి రేటూరి పోలిమేర చాకలనాగని కుంట్ట తూపు౯ హద్దు అక్కడ నుంచికుని తిర్గి దక్షిణానకు కొండపాటూరి పొలిమేరె పొగాకుని, తిర్గి పడమరగా పోగా కొండపాటూరు అప్పాపురం మజుకూరి కూడలి నల్లగుండు శిలాస్తంభం వకటి —