పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముల్లుకుదురు

99


శే ౧ ౹ ౦ వేగులు
శే ౧ ౹ ౦ వండ్డు
శే ౧ ౺ ౦ నేయి
శే ౦ ౺ ౦ హోమాన్కి
శే ౧ నై వేద్యాన్కి
శే ౩ దీపారాధనల్కు
********
తు ౧ సాంబ్రాణి
డ ౪ ఆకులు
డ ౪ రాత్రి నైవేద్యాన్కు కొబ్బరి ——
డ ౨ దద్ధ్యోజనం
డ ౨ శాం.... వగై రా
శేవలు
—————
౨ ౪ వికాసనులు
౪ ౮ శూతో త్తర ములు
౧ ౮ తిరునక్షేత్రాలు
౧ ౦ మహన్నకావ........
౪ గోకుల అష్టమి, శ్రీ రామనవమి......జయంత్తి...
౧ ౦ సత్యములు
————
౧ ౧ ౪

యీ పడితరాన్కు శేవల్కు తిరుమల రాయినింగారు యేర్పరచి నూట యిరువై వరహాలుంన్నూ జర్పుతూ వుంన్నారు.

యీ స్థలములో వుండ్డే దేవాలయం పాడు పడ్డంద్ను లింగ్గాంన్ని భూస్వాస్త్యం చేశినారు.

ప్రమోదుత నామ సంవత్సర పుష్య శు ౧౩ సోమవారం ది ౮ జనవరి ఆ. స. ౧౮౧౧ (1811 AD) సంవత్సరం

గుమాస్తా మల్లయ్య వాలు.