పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామ కైఫియత్తులు


౨ పులిగుండ్డు వెంక్కంన్న గారు
౨ మానూరి వెంక్కట భట్లు
౩ తూము నర్సంన్న గారు
౨ వాశిరెడ్డి వీరయ్య గారికి
౦ ౺ ౦ గొల్లపూడి పాటి చర్వు
౦ ౺ ౦ మునిపల్లె చర్వులు
——————

వెరశి :౧ ౪ ఽ


యినాములు యిప్పించి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౨౧౯ (1809 AD) ఫసలీ వర్కు ౩౮ సంవత్సరములు ప్రభుత్వము చేశెను. తదనంత్తరం వెంక్కట కృష్ణునింగారు ఆ ఫసలీలోనె ప్రభుత్వాన్కు పచ్చి యీపని సాంబ్బన్న కు కుంటలు ౦౺౦ పొలం మాన్యం యిప్పించి స్న ౧౨౨౧ (1811 AD) ఫసలీ వర్కు ప్రభుత్వము చేస్తూ వుంన్నారు.

యీ గ్రామంలో వున్న చేర్పులు

౧ గోళ్ళమూడి పాటి చరువురామినేని బోయిండు వేయించ్నిది
౧ పాపచర్పు
౧ గ్రామ చర్వు
——
తోటలు
౧ మునిపల్లె లింగ్డరాజు తోట
౧ రామినేని తోట
———

గ్రామ గుడికట్టు కుచ్చళ్లు ౯౧కి తపిశీలు

కు ౨ గ్రామ కంఠం
కు ౧ వనం తోటలు
కు ౧ ౺ ౦ చర్వులు
కు ౧ డొంక్కలు
కు ౦ ౹ ౦ రుద్రభూమి
కు ౨ ఆకు తోటపద్దులు
కు ౦ ౹ ౦ చవట భూమి
—————————
కు ౮ వెరశి

గాక తతిమ్మా....౺౦

ది ౨౮ ఫిబ్రవరి ఆ. న. ౧౮౧౨ (1812 AD) సంస్వత్సరం. మల్లయ్య వ్రాలు