పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మామిళ్ళపల్లి

95


౦ ౹ ౦ యీ గ్రామ పౌరోహితులు
౦ ౹ ౦ రావూరి కేశవభట్లుకు
——————
౧ ౺ ౦

యీ యినాములు యిప్పించ్చి స్న ౧౧౪౦ (1730 AD) ఫసలీ వర్కు ౧౯ సంవ్వత్సరములు ప్రభుత్వం చేశెను. తదనంత్తరం అప్పాజీ పంత్తలు గారు స్న ౧౧౪౧ ఫసలీలో ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౪౩ (1733 AD) వర్కు మూడు సంవత్సరములు ప్రభుత్వం చేశెను. తదనంత్తరం వెంక్కట్రాయునింగారు స్న ౧౧౪౪ ఫసలీలో (1734 AD) ప్రభుత్వాన్కు వచ్చి యిచ్చిన యినాములు.

కు ౦ ౺ ౦ అలూరి మంగన్న శాస్తుల౯ గారికి
కు ౦ ౺ ౦ పాలపత్తి౯ తంబర శినప్ప అనే వైద్యునికి.
—————————

యివాసులు యిప్పించ్చి స్న ౧౧౬౦ (1750 AD) ఫసలీ వర్కు ౧२ సంవత్సరములు ప్రభుత్వం చేశాను. అటుపిమ్మట వెంకట కృష్ణునింగ్గారు ౧౧౬౧ ఫసలీలో ప్రభుత్వాన్కు వచ్చి చేయించ్ని యినాములు.

౧ సదరహి ఫసలీలో శిష్టా దక్షిణామూర్తి శాస్తుల్ల౯ గార్కి
౦ ౺ ౦ చిల్లంగె అంతన్నా పంత్తులు గారికి
౦ ౺ ౦ వెలిగుంట చ్ని వెంక్కంన్న గారికి
——————

వెరశి:౨

యినాములు యిప్పించ్చి స్న ౧౧२౮ (1768 AD) ఫసలీ వర్కు ౧౮ సంవత్సరములు ప్రభుత్వము చేశాను. అటు వెన్కు ఆయ్న కొమారుడైన నర్సన్నారావు గారు స్న ౧౧२౯ (1769 AD) ఫసలీలో ప్రభుత్వాన్కు వచ్చి

౧ అధరపు నరసింహ్వాచార్యులు గారికి
౦ ౺ ౦ యీ వెంకటాచార్యులు
౦ ౺ ౦ గొల్లపూడి రామలింగ్గం గార్కి
౧ నోరి హనుమంన్న నాగన్న అనే సంగ్గీత పాఠకులకు
౧ తెనాలి జంగం చెన్న కేశవులు
౦ ౦ ఽ వుప్పులూరి వెంక్కయ్య....