పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82

గ్రామ కైఫియత్తులు


అమాని మాములియ్యతు జరిగించ్చుకొంటూ వచ్చిరి. తదనంతరం కొంట్టవీటిశిమ జమీదాల౯కు పంచ్చిపెట్టె యడల యీ గ్రామం రమణయ్య మాణిక్క రావు వంత్తువచ్చి రెపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యా మాణిక్యారావు వెంక్కన్న మాణిక్యారావు గోపంన్నా మాణిక్యారావు మల్లంన్న మాణిక్యారావు శీతంన్న మాణిక్యారావు స్న ౧౧౬౦ ఫసలీ (1750 AD) వర్కు అథికారం చెశినారు సదరహి ఫసలీలగాయతు పరాంసువారు యీ దేశానకు వచ్చి స్న ౧౧౬౮ ఫసలీ (1758 AD) వర్కు యెడు సంవత్సరములు అధికారం చెశినారు. స్న ౧౧౬౯ (1759 AD) ఫసలిలొ శీతంన్నగారి కొమారుడైన జంగ్గన్నా మాణిక్యారావు ప్రభుత్వానకు యెప౯డి స్న ౧౨౦౫ ఫసలీ (1795 AD) వర్కు అధికారం చెశినారు. స్న ౧౧౯౭ ఫసలీ (1787 AD)లో మహారాజశ్రీ కుంఫిణివారి తరపున భట్లరు దొరగారు యీ దేశానికివచ్చి మూడు సంవ్వత్సరములు తాలూకా అమాని చెశినారు. స్న ౧౨౦౨ ఫసలీ (1792 AD) లగాయతు జంగ్గంన్నగారి కొమారుడైన భావంన్నా మాణిక్యా రాయుంనిగ్గారు ప్రభుత్వానకు యీ గ్రామంలో వుండ్డె దేవాలయాలకు పూర్వపద్దతి యీనాము నడిపిస్తూ ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. ౧౨౨౨ (1812 AD) ఫసలి శ్రీముఖ నామ సంవ్వత్సరమందున మజుకూరి కాపురస్తుడు అయి నోరి లక్ష్మీపతి సోమయాజులు పూర్వ మొగలాయిలో ఖిలపడ్డ వెణుగోపాలస్వామివారి దెవాలయం జీన్నో ౯ద్దారం చెశి పునః ప్రతిష్ట చెశినారు. గ్రామానకు వుత్తరం జల్లవాగు కొండ్డవాగు.

యీ కు౦4- శ్రీ బ్రంహ్మశ్వర స్వామివారికి కు౦౪౦ శ్రీ వేణుగోపాలస్వామి వారికి C పండై పంటలు యీ గ్రామంలో వృక్షములు వెలగలు సర్గుడుచెట్లు గ్రామదేవతలు అద్దంకి అమ్మ ప(?)ల్లాలంమ్మ పోతురాజు ౧౦ కుసుకులు కరణాలు వెంక్కట్రాయుని వ్రాలు-రత్నం వ్రాలు బాపిరాజు | వాలు.