పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంగ్గిపురం

73


గోత్ర కాత్యాయన సూత్ర యజుశ్శాఖాధ్యయనులయ్న కొయ్యకుల ..... రాధ్యుల పౌత్రులయ్ను చంన్న భొట్లు పుత్రులయ్ని సర్వయ్య....అగస్తీశ్వర స్వామివారి ఖండ్రికెను కు_౨౺ కేశవనాధుడి ఖం డికే ౨౺౦ మరింన్ని భారద్వాజగోత్ర కాత్యాయనీ సూత్రశుక్లయజుశ్శా ఖద్యయనులయ్ని శివరామ మల్లంభొట్లుగారి పౌత్రులయ్ని శరభయ్య పుత్రులయ్ని, వీరయ్యకు అగ స్తేశ్వరస్వామి ఖండ్రికెను బ౧ ౨౦ కాత్యాయాని సూత్రకాకాశ్యప గోత్రశుక్లయజుశ్శాఖా ధ్యయనులయ్ని రావూరి యల్లయభట్ల పౌత్రులయ్ని అక్కయ్య పుత్రులయ్ని వెంక్కటయకు యీపూరి దక్షిణాన పరిచేని స్థలం ఖ ౧౬ యీ ప్రకారంగా ధారాగ్రహింతంచేశి మరింన్ని యీశకమంద్దె తత్సంవత్సర శ్రావణ బ ౮ లు కాస్యపగోత్ర ఆపస్తంభ సూత్ర యజుశ్శాఖాధ్యయనులుంన్ను శ్రీమన్మహా మండ్డలేశ్వర ఆ ప్రతి కమల్ల ముమ్మడి రాజయగారి పౌత్రులయి రాఘవరాజయ్యగారి పుత్రులయ్ని సదరహి మూత్తి౯ రాజయ్య దేవచోళ మహారాజులుంగారు శ్రీమద వాండ్డకోటి బ్రంహ్మండ్డ నాయకుడయ్ని శ్రీవంగ్గిపురపు వల్లరాయుని ముఖమంట్టపము తూపు౯ద్వారము యెప౯రచి కౌశిక గోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజుశ్శాభాధ్యయునులయ్ని రూపనగుంట్ల కృష్ణయ్యంగారి పాత్రులయ్ని తిరుమలయ్యంగారి పుత్రులయ్ని వోబళయ్యంగారికి౦న్ని కాశ్యపగోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజు శ్శాఖాధ్యయనులయ్ని మంద్దళపు వోబళయ్యంగారి వౌత్రులయి రామయ్యగారి పుత్రులయ్ని నోబళయ్య గారికి౦న్ని కాశ్యపగోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజుశ్శాబాధ్యయను లయి మందళపు రావయ్యగారి పౌత్రులయ్ని జగంన్నాధయ్యగారి పుత్రులయి తిరుమలయ్యంగారికింన్ని కాశ్యపగోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజుశ్శా భాధ్యయనులయ్ని మంద్దళపు రామయ్యంగారి పౌత్రులయ్ని వోబళయ్యంగారి పుత్రులయ్ని శింగ్గరామయ్యంగారి కింన్ని భూస్వా స్త్యములు నిన౯యించ్చి శాసనం మీద లిఖింపంచెశినారు. ఆస్తళమంద్దు శిల మొరిశి పోయినది గన్కు అక్షరాలు యంత్తమాత్రము దృష్టముకాలేదు.

పయిన వ్రాశ్ని సదాశివరాయులు, రామరాయులు తిరుమరాయులు, శ్రీరంగ్గా రాయులు, శ్రీరంగ్గారాయులు వారి ప్రభుత్వం శాలివాహనం ౧౫౦౦ (1578 AD) శకం వర్కు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు సర్కారు సముతు బంద్దీలు చెసెటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సముతులో దాఖల్ చెశి అమాని మామిలియ్యతు జర్గించే టప్పుడు మజుకూరిలోవుండ్డే స్వామివాల్ల౯ పూర్వోత్తరమయిన బహరి (?) స్వాస్తములు బ ౨ ... ... ...కు ... ...కంగ్గా చెశ్ని స్వాస్త్యములు

యినాములు. శ్రీస్వామివాలణకు శ్రీఅగ స్తేశ్వరస్వామివార్కి నిత్యనయివేద్య దీపారాధనల్కు ౫ శ్రీవల్లభరాయస్వామివార్కి నవరాత్రములు, శ్రీరామనవమి గోకులష్టమి, శివరాత్రి, శ్రావణ