పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ కైఫీయత్తులు పేష్కషి లేక పేషి స్తీ లేక పేష్కషు Pesh kash ఫౌజు Fauji బహదరు Bahadar బహలు లేక బహాలు Bahal బాటి Bati బాదులు Badulu బాబతు Bapatu చార లేక చారలు బిల్మక్తా లేక బిల్మోత్తాగా Bilmaqta బురుజు Burj బహుమానము. కప్పము . Tribute paid by a zamindar. దండు Army, Troops. The most noble,. His lordship. మళ్ళీ శలవు, మళ్ళీ జారీ చేయడము Enlistment, appointment, restorati- on to office. ఇటికిరాళ్ళ ఆవము, సారాయి కాచేబట్టి. A brick kiln, a still. 115 పనివాండ్లకు యిచ్చే మిరాశి గింజలు. Fees in grain, paid to the village serv- ants before the division of the crop. విషయము, పద్దు. Matter, item, affair, head in accou- nts. నాలుగుమూళ్ళు, చాచిన రెండుచేతులు గలది. A falhom, the length of the two arms extended మొ త్తముగా Altogether, by the bulk, in general. వీరంగిపెట్టి కాల్చేదిబ్బ, గడి, చిన్న కోట A bastion, a tower or fortalice.