పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118 బూబందులెక్క Bubandu lekka బేచిరాకు Be charagh బేడిగ Bediga బేరీజు Berij మంజూరు Manzur మజరా Mazra మజుకూరు Mazkur మజుందారుడు లేక మజుముదార్ Majmudar మవాసిగిరి లేక మవాషీగిరి Mawashigiri గుడికట్టు ఝాడా, పొలముల సరిహద్దు లెక్క. An account of boundaries of fields. గ్రామ కైఫీయత్తులు ఇండ్లు లేనిదిగా నున్ను పొరుగూరి కాపులచేత సాగు బడి చేయబడేదిగానున్ను వుండేడిది. Desert, ruined, depopulated. పన్ను. A tax or a favourable assessment. దివాణపు పన్ను మొ త్తము. An amount of assessment, the total assessment of a village or district. మ అంగీకారము Approval ఒక పెద్ద గ్రామములో చేరిన చిన్న పల్లె. A hamlet. aforesaid, above mentioned. Vulgarly this means the said village. తాలూకు శిర స్తేదారుడు A head accountant in the Talook cucherry. Rebellion, plunder of the country, outrage