పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

114 పడితరము Paditaram పడియా Padia వర్గణా లేక పరగణా Pargana ఫర్మానా Farman ఫసలి, ఫసలు లేక ఫసల్ Fasli పాదుషా Badshah పామిణి Paoni ఫితూరి Fituri ఫిరంగి Farangi ఫిర్కా Firqah ఫిర్యాది Faryadi గామ కై ఫీయత్తులు దేవళములో నానాటికి శలవయ్యేదిట్టము, ఏటా వచ్చే అయివజు order, general rule, allowance at a pagoda. Annual grant or income. stipend. బీటిపొలము, అనాదిబంజరు Waste land, Land inmemorially waste A Sub-division of a district. శాసనము A royal mandate, letters of patent, a command. Literally a Crop or harvest. The fasli year furnishes the official date, the revenue year, which begins on the fourteenth of July. రాజు, సామ్రాట్టు King, Emperor. An advance of money కుట్ర, కృత్రిమము Intrigue. plot, treason, conspiracy. శతఘ్ని, ఖడ్గము. A cannon. తగిలు, తుక్కుడి. A part, a sub-division. ఫిరా దు చేసుకొన్న వాడు A petition or complainant, plaintiff.