పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఆంధ్రాయు ర్వేద ఫార్మసి (లిమి టెడ్ )

185, మౌంటురోడ్డు, మదరాసు.

డాక్టరు ఆచంట ) { (పతి, బి.ఏ., ఏమ్. ఓ , సి. రమ్. గారిచే సాపింపబడినది.

వసూలైన మూలధనము రు. 1,30,051 మాయొద్ద రహస్యమసుందిలేదు. గొప్ప ఉగ్కృష్టమైన మందులు ఇచ్చట నే దొరకును. సిద్ధమగ రధ్వజము:- కామోద్దీపజనక ము - శేష మయిన రసాయనము . ధాతుపుష్టికరము . బుద్ధి', ఆయుస్సును వృద్ధిపరచును చును. ఆతీమూతము, క్షయ, సుఖరోగము లు వీని యందు మంచిగుణము లిచ్చును. 25 మాతలు రూ 5-01-0 చ్యవనప్రాశ లేహ్యము:— నేషమబువ రసాయ నము. శ్వాసకోశ వికారములను పోగొట్టును, కాసము కు మంచి ఔషధము. శరీర పుష్టిని గలుగ జేయును. 1 పౌను రూ 8-0-0. 4 ఔన్సులు కూ 1-0-0 కస్తూరిమాత్రలు- బాలురకుగలుగు దగ్గు, జ్వ రము, జలుబు, అజీర్ణము మొదలగు వికారములను పోగొ ట్టును. ఒక బుడ్డి రూ 1-0-0