పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
174

"ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


రాష్ట్రములలో
విప్లవము,

రాజధానిలోవలనే రాష్ట్రములలోకూడ ప్రజాందో ళణాము హెచ్చెను, ప్రభువులకుగల ప్రత్యేకలాభములును ప్రత్యేక హక్కులును నాశనమై, ప్రభువుల యెత్తిడినుండియు డార్జన్యమునుండియు విముక్తు లగుటకు ప్రజలు తొందరపడుచుండిరి. ఇంకను జూతీయసభ ఏమియును చేయడాయ్యే . ప్రజలు ప్రభువులకు పన్నుల నిచ్చుటకు నిరాకరించి.. సుంకపు శాల లను, టోలు గేట్లను తగుల బెట్టసాగిరి. జూలై 14వ తేదీన బాస్టిలు కోట నాశనమైన దనువార్త రాష్ట్రము లోని యాం దోళనపరుల కుత్సాహము కలుగజేసెను. ప్యారీసులో నొక ప్రభుత్వోద్యోగి 'ఫాలన్ ' అనునాయన ప్రజల కాకలియయిన యెడల గడ్డితినవచ్చునని చెప్పి సందున నాయనను, ఆయన అల్లుని దీపపు స్తంభమునకు గట్టి ప్రజలు రి దీసిరి. ప్యారిసు పురపాలక సంఘము వారును, జూతీయ సైన్యములును, ప్యారిసు ప్రజలలో శాంతిని నెలకొల్పుచుండెను. అనేక రాష్ట్రములు లో సక్కడక్కడ ప్రజలు గుంపులుగ బయలు దేరి, ప్రభువుల యిండ్లను, వారియిండ్లలోని భూదాన శాసనములను తగులబెట్ట. సాగిరి. ప్రజలకు వ్యతిరేక పక్షమువారు వచ్చి తమ పంటలనన్ని టిని నాశ సముచేయుదురని వదంతి బయలు దేరినందున ప్రజలు సాయుధులుకాసాగిరి. మధ్యమతరగతిప్రజలుసు, విద్యాధి కలును, మ్యునిసిపలు సంఘములును ఐచ్ఛిక భటుల నేర్పాటు, చేసి, శాంతిని నెలకొల్పిరి. దీనివలస నొక సంగతి స్పష్ట.