పుట:February 2020.అమ్మనుడి.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(ప్రాకారాలు...

మండపాలు... ప్రధానాలయం శిఖరం ఆకాశంలోకి చొచ్చుకు పోయినట్టుగా ఉంది...దానీకి నాలుగు వైవులా నాలుగు శిఖరాలు . పద్మం విచ్చుకున్నట్టుగా ఉంది. రెండో పప్రాకారంలోనీ ప్రవేశ ద్వారంలోంచి లోపలికి వచ్చాం.

ఈ ఆలయ సముదాయాన్ని చూస్తే సామర్లకోట ఆలయానికి వంద రెట్లు పెద్దగా అనిపిస్తోంది ... ప్రధాన ఆలయంలోకి వెళ్లేందుకు నాలుగు వైపుల నుంచి మెట్లున్నాయి. ఇవన్నీ ఎంతో నిటారుగా ఉన్నాయి. దాదాపు 50 దాకా ఉంటాయి.

తాళ్ల సహాయం లేకుండా ఎక్కడం అసాధ్యం. అప్పట్లో రాజులు ఆజానుబాహులై ఉందాలి ... పైకి వెళ్లేసరికి ప్రధాన ఆలయ ద్వారం మూసి ఉంది. అక్కడ ఓ పెద్ద బుద్ధ వి[గ్రహాన్నీ ప్రతిష్టించారు.

“లోవల రాజు సమాధి ఉందట.” వీటర్‌ రహన్యం చెబుతున్నట్టు చెవిలో చెప్పాడు.

“అవునా”. ఆశ్చర్యపోయా. మెట్లు దిగి కిందకి వచ్చేశాం. గోడ దగ్గర ఆగిపోయాడు పీటర్‌.

గోడలనీందా శిల్చ చిత్రాలే... ఓ క్షణం వాటినీ చూస్తూ నా శేని తిరిగాడు... “ఈ శిల్చథ లకాలను నున్నవృరాంబతో రూపొందించారు. అమరావతి శిల్చఫలకాలు కూదా సున్నప్రురాయివే. అయితే అక్కడ అన్నీ బుద్దుడి కథలే కానీ ఇక్కడ రామాయణ ... మహాభారత ఇతిహాసాలు ఎక్కువ.

మానవులు... జంతువులు ఇలా అన్నీ ఉన్నాయి. గోడలు... స్థంభాలు ... పైకప్పులపై కూదా శిల్పాల కథలే... అమరావతిలో కూదా అంతే.

అంగుళం కూడ ఖాళీ ఇవ్వకుండా శిల్పాలు చిత్రించారు . ఆనాడు అమరావతి పెద్ద వాణిజ్య కూడలి. ఖాదీ స్థాయిలో వర్తకవ్యాపారాలు జరిగేవి. వివిధ దేశాల వర్తకులు వస్తూ పోతూ ఉండేవారు. వ్యాపారస్తులతో పాటు శిల్పులు, కళాకారులు కూడా వలసలు వచ్చారా? లేక అక్కడి శిల్పాలను చూసి అదే తరహాలో ఇక్కడ నిర్మించారా? ఇవన్నీ చరిత్రకారులు తేల్చాల్సిన (ప్రశ్నలు!

అప్పరనలు ...


| తెలుగుజాతి పత్రిక జున్నునుడి. త ఫిబ్రవరి -2020 |


దీర్జాలోచనలో మునీగాడు.

ఒకటి మాత్రం నిజం... ఆంగ్‌కార్‌ శిల్పానికి స్ఫూర్తి మాత్రం అమరావతే. ఆ పోలికలు ఎంతో స్పష్టంగా కన్పిస్తున్నాయి...” అనీ ఆగాడు.

నేను విస్తుపోతూ అతడి మాటలు వింటున్నా. ఓ అనీర్వచ నీయమైన అనుభూతి ఆ శిల్చ్బదారుల మధ్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

చాలామంది టూరిస్టులు ఆ పరిసరాల్లో తమని తామే మర్చిపోతున్నారు. గైడ్‌ చెప్పే నంగతులు వింటూ వేదే లోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉన్నారు. ఎటువంటి ఆధునీక యంత్ర సహాయం లేకుండా ఇంతటి మహా అద్భుతాన్ని ఎలా ఆవిష్కరించారు... అమరావతీ స్తూపం కూదా చెక్కుచెదరకుందా ఉంటే వేలాదిమంది అనునిత్యం సందర్శిస్తూ ఉండేవారు కదా అనీ ఆలోచనలో ఉండి

నా చేయి పట్టుకొని నీకు ఓ అద్భుతం చూపిస్తారా అంటూ నన్ను ముందుకు తీసుకు వెళ్ళాడు పీటర్‌. అతడిలోని ఆ ఉత్సాహం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.

అక్కడ ఓ శిల్పఫలకం... ఏనుగు సవారీ మీద ఓ రాజు కూర్చున్నాడు... సైనిక సపరివారంగా ఏదో యుద్దానికి వెళుతున్నట్టుగా చెక్కారు.

“ఆ రాజే సూర్య వర్మ. నేటి పారిస్‌ అంత మహానగరాన్ని ఎనిమిది వందల ఏళ్ల క్రితమే నిర్మించిన మహా గొప్ప చక్రవర్తి? అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు... ఆనాడు లంఫూన్లో ఫ్రెంచ్‌ ప్రొఫెసర్‌ నా పేరు వినగానే ... 'సూర్య వర్మ ది గ్రేట్‌ అని ఎందుకన్నాడో అర్ధం అయింది. ఇంతటి గొప్ప ఆలయాన్ని కట్టించిన రాజు తప్పకుండా ఎంతో గొప్పవాడే.

నేను ఎంతో సంబరంతో.. ఉప్పొంగిన మనసుతో సూర్వవర్మ శిల్పాన్ని స్పృశించాను..

అంతే భూకంపం వచ్చినట్టుగా అనిపించింది .

(తరువాయి వచ్చే సంచికలో...)