పుట:February 2020.అమ్మనుడి.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డి.పి. అనూరాధ 9010016555







[క (య ల


సోడావరి నుంచీ బావా దా... * 66




(జరిగిన కథు ఆస్టేలియా వెళుతోన్న సూర్యవర్శ్మకి బ్యాంకాక్షో ఓ అపరిచితుడితో పరిచయం - అతడి జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చే స్తుంది. కాలాలకు అతీతంగా అతడి ప్రయాణం సాగుతుంటుంది. సువర్ణభూమిని చేరుకుంటాడు. అగ్నేయాసియాలోని ప్రాచీన

తెలుగు రాజ్యాలైన హంసావతి, హరిపుంజాయిలలో సంచరిస్తాడు. ప్రాచీన తెలంగాణతో సంబంధమున్న మయన్మార్‌ మూల జాతీయులైన మన్‌ తెగవారిని ఐర్మా, థాయిలాంద్లలో కలుసుకుంటాడు. ఘనమైన తెలుగు జాతి కీర్తికి అచ్చెరువొందుడాడు. అ

రెండు దేశాల తరవాత సూర్యవర్మ మజిలీ ఎక్కడో?

ఏవో పెద్ద ఆలయ సమూహాల మధ్య నడుస్తున్నా...

విశాలమైన ప్రాంగణాలు... అన్నీ రాతితో నీర్మించినవే...

పెద్ద తటాకాలు... వాటినీందా ఎర్రని... తెల్లనీ కలువ పూలు...

వేలల్లో టూరిన్సలు...చాలా మంది విదేశీయుల్లా కన్పీస్తున్నారు...

రంగురంగుల గొడుగులు చేత్తో పట్టుకుని విహరిస్తున్నారు.

ఆకాశాన్నంటేలా పెరిగిన పెద్ద మాను నీడలో ఓ వ్యక్తి ఆలయ ప్రాకారాన్ని చిత్రిస్తున్నాడ్రు... చూస్తే విదేశీయుడిలా ఉన్నాడు.

ప్రింట్‌ తీసినంత కచ్చితత్వంతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. 'పెయింట్‌ చేస్తున్న అతడి వేళ్లను చూస్తూ అలాగే ఉండిపోయాను.

30 లోపు వయసు ఉంటుంది...

రంగుల (బ్రష్షులు... బ్యాక్‌ ప్వాక్‌...కొన్ని పుస్తకాలు పక్కనే నేలమీద ఉన్నాయి. అవన్నీ అతడివే అనుకుంటా. ఓ పుస్తకం దగ్గర నా చూపు ఆగిపోయింది. 'స్మల్పెచర్‌ ఫర్‌ అమరావతి ఇన్‌ ది బ్రిటిష్‌ మ్యూజియం... పెద్ద అక్షరాలు నన్ను ఇట్టే ఆకర్షించాయి. ఎప్పుడో వేటపాలెం గ్రంథాలయంలో ఈ పుస్తకాన్నీ చూసిన గుర్హు.

ఈ పుస్తకం ఇతడి దగ్గర ఎందుకు ఉంది. ఏం చేస్తున్నాడు... అసలు ఇతడు ఏ దేశస్తుడు... అతడినే అడిగి తెలుసుకుంటే -

గో అన్సించింది.

| తెలుగుజాతి పత్రిక జవ్పునుడి త ఫిబ్రవరి -2020 |


“హాయ్‌...” అంటూ పలకరించాను.

“హే ఇండియా” అని ప్రశ్నించాడు.

“అవుననీ తలూపాను”.

పశ్చిమ దేశీయులకు ఇండియా అంటే ఎందుకో చాలా అభిమానంలా ఉందని మనసులో అనుకున్నా

“ఏ నగరం) తను అడిగాడు.

నాకు కాస్త ఆశ్చర్యంగా అన్పించింది. నా స్వస్థలం గురించి ఇతడికి ఎందుకు ఆసక్తి? అయినా చెబుదామనీ అనుకున్నాను.

'స్మల్ప్‌చర్‌ ఫర్‌ అమరావతి ఇన్‌ ది వ్రీటిష్‌ మ్యూజియం” పుస్తకాన్ని తీసుకుని అందులోని అమరావతి పదంపై వేలితో చూపిస్తూ .. “ఇదే మా ఊరు..” అన్నాను.

“నిజంగా... అమరావతి మీ ఊరా... నమ్మశక్యంగా లేదు” ఎంతో సంభ్రమంగా నా చేయి గట్టిగా పట్టుకున్నాడు.

అతడి వాలకం చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది.

“నేను అమరావతి శిల్చం పై రీసెర్చ్‌ చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ సమీపంలోనీ అమరావతే వెళ్తున్నా అని హుషారుగా చెప్పాడు.

“నా పేరు పీటర్‌. లందన్‌ లోనే పుట్టి పెరిగాను. చిన్నప్పుడు నాన్న ప్రతినెలా లండన్‌ మ్యూజియం తీసుకెల్లి చరిత్రంతా