పుట:February 2020.అమ్మనుడి.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చవ్యానన “నల్గొండ జిల్లా బడిపిల్ల ల్‌ పుస్తక సంకలనంలో పొదగ ఈ కథలు నిక్కమైన 'మంచి”

ఖః

“స్ఫూర్తి” మొలకెత్తే విత్తనంలా ప్రై నిత్యం, ఏ మస్తిష్మపు నేల నుంచో, శ ఏ గుండెతడి నుండో కొత్తగా, పచ్చగా

స హా పుడుతూనే ఉంటుంది. తాము పొందిన సూ | స్ఫూర్తిని గుండెలో నింవుకుని ముందడు గేయడమే కాదు, తమ చుట్టూ ఉన్న వారిలో కూడా ఆ స్ఫూర్తిని నీంపాలన్న తపనతో, దాని చుట్టూ ఒక అర్థవంతమైన, నేటి సమా జానికి అత్యవసరమైన కథనీ అల్లడమే కాదు, దాన్ని అందంగా, సౌమ్యంగా చెప్పారీ పిల్లలు. అవునువురి, లేకపోతే ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉందే నీక్‌పూజిసిక్‌, ఎనీమిదవ తరగతి చదువుకున్న నిత్యసాయి వ్రాసిన “లక్ష్యం” కథలో పాత్ర ఎలా అవుతాడు? (్రేరణ చుట్టూ అల్లిన ఈ కథ, చిన్నా పెద్దా తేదా లేకుండా ప్రతీ ఒక్కరు చదవాల్సిందే. ఎందుకంటే ఇది ఆలోచననీ మార్చే కథ. ఒక్క ఈ కథేనా, చుంచు కళ్యాణి వ్రాసిన 'అతిధిి ఆర్‌. అపూర్వ వ్రాసిన 'చయగల పులి ఓ. శ్రేయ వ్రాసిన కష్టేఫలి, “ఆలోచన కంటే ఆచరణ గొప్పది” అంటూ వర్షిత వ్రాసిన 'రాజ్బాటన్క బద్ధకం గురించి ఇందుశ్రీ ఇవ్చ (వానిన *మంచి అలవాట్లు, బొమ్మెల్ల లక్ష్మణ్‌కుమార్‌ వ్రాసిన “అమ్మ”, ఎ.శ్రావ్య వ్రాసిన “పెరుగుతున్న వృద్ధాశమాలు, ఇలా ౨౨] ప్రతీ కథ ఆలోచనల దారులు మార్చేదే. అందుకే ఈ కథా సంకలనాన్ని “ఆదిలాబాద్‌ జిల్లా బడిపిల్లల కథలు” అనే బదులు, చక్మనీ ఆలోచనల నీధి అనడం బాగుంటుందేమో.



“ఈ కాలం పిల్లలకు పెద్దల పట్ల ఉండాల్సిన గౌరవభావం తగ్గిపోయింది. అసలు వాళ్లను లెక్కే చేయడం లేదు” - ఈ మధ్యకాలంలో, ఎందరో పెద్దల నోటి నుండి ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇది పూర్తిగా నిజం కాదేమో. “మాటల్లో చెబితే నమ్ముతారో లేదో, మేం వ్రాసే కథలు చదవండి, మాకు మీ పట్ల ఉన్న ్రేమెంతో అర్ధమవుతుంది” అంటున్నారు పిల్లలు. ఆ ప్రేమకు అక్షర రూపమే. కె. మాధవి వ్రాసిన “మానవత్వం” అనే కథ. “అవ్వ వాళ్లు దేవుళ్ళు. దేవుడు ఎక్కడో ఉండడు. అవ్వల రూపంలో ఉంటాడు” అనే వాక్యాలు పిల్లలకు పెద్దవాళ్లు పట్ల ఉన్న (ప్రేమని తెలుపుతుంది. తరంగిణి వ్రాసిన శిక్షతో మార్పు” టీ.వీల్లో దొంగతనాల గురించి వచ్చే సీరియల్సు, కొందరిపై ఎంతటి దుష్ప్రభావం చూపు తాయో చెబితే, ప్రాణ స్నేహితులు” కథలో “ఆడపిల్ల చదువు అవనికి వెలుగు” అంటుంది హిందు. అంతేకాదు, సావి త్రీబాయి పూలే జీవిత గాధను చెప్పి, ఆమెను ఆదర్శంగా తీసుకోమని చెబుతుంది.

| తెలుగుజాతి పత్రిక జవ్పునుడి త ఫిబ్రవరి -2020 |

“మలి? అనే పెళ వినగొనే అందమే గుర్తుకొస్తుంది, అక్షరాల్లో పొదగమనగానే వర్ణనే మొదలవుతుంది. కానీ, జి. అర్భన తను వ్రాసిన నెమలి” కథలో (ప్రేమ, బాధ్యత, శిక్ష మార్పు ఇలా ఎన్నో కనిపిస్తాయి.

“తికమక? తో మొదలై, చెరప కురా చెడేవు వరకు మనసుకి హత్తుకునే కథలు ఎన్నో కనిపిస్తాయి. “మహబూబ్‌ నగర్‌ జిల్లా బడి పిల్లల కథలు” పుస్త కంలో...


గా

ఇప్పుడంతా స్మార్ట్‌ యుగం. ప్రపంచమంతా 'టెక్నాలజీ చుట్టే పరిగెడుతోంది. ఒక రకంగా, ప్రదక్షిణలు చేస్తోంది. ప్రతీ విషయానికి దాని మీదే ఆధారపడుతోంది. ఈ మధ్య వార్తా పత్రికల్లో ప్రచురితమైన వార్త ఏమిటంటే, త్వరలో సజీవరోబోలు రాబోతున్నాయట. ఇదే గనుక ఇలాగే సాగితే, మనిషి పూర్తిగా రోబోల మీద ఆధారపడితే ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. మన ఊహకందని ఆ దృశ్యాన్ని ఊహిం చి, దాన్నీ సజీవ చిత్రంగా మన కళ్ళ ముందుంచుతుంది. ఎన్‌. లిఖితశ్రీ వ్రాసిన 'మా “నవి 'సృష్టి కథ. ఈ కథను మొదలుపెట్టిన విధానమే ఆశ్చర్యపరు స్తుంది. ఒక కథలోని ఒక్కో పదం కది లించి వేస్తుంది. సాంకేతికత చుట్టూ పరిగెడుతున్న మనం, మన పరుగులు చాలించకుంటే, మన అడుగులు ఆగేది ఎక్కడో, ఆగిన చోట మనకు మిగిలేదేమిటో కళ్ళకు కట్టినట్లు చెబుతుంది. మనిషి మేధకు పరాకాష్టగా నిలిచిన ప్రతి సృష్టితో మొదలయ్యే ఈ కథ కన్నీళ్ళతో అంతమవుతుంది. ఇది పిల్లలు వ్రాసిన కథ అంటే, నమ్మడం అంత సులువుకాదనిపించేలా ఉంటుంది.

ఈ మధ్య పర్యావరణం గురించి ఎవరు మాట్లాడినా, “గ్రేటా? అనే పేరు లేకుందా ముగించడం లేదు. ఆమెలా నీజానీకి ఆమెలాంటి వారెందరో! మన మథ్యే ఉన్నారు. కొందరి వాణి - విశ్వానికి వినిపించదు. ఎందుకంటే అందరికీ ఆ వేదికపై నిలిచే అవకాశం రాదు. అయితే, 'మంచి మాట్లాడడానికి, మార్పునీ తేవడానికి ఏ వేదిక అవసరం లేదు. అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్న వాళ్ళం, ఉన్నచోటు నుందే మా పోరాటాన్ని సాగిస్తాం అంటున్నారు ప్రకృతి గురించి “ప్రకృతి వాళ్ళు, ఈ వాళ్ళు-పసివాళ్ళు. అవును మరి, ఈ కథను వ్రాసింది, ఐవవ తరగతి చదువు జజ తున్న మామిదాల శ్రీ చరణ్‌.

టి. శ్రీవేద వ్రాసిన “దెయ్యం చేసి న నయం ప్రేమతో మాట్లాదే నాలుగు మాటల గొప్పతనాన్ని చెబితే, ఎన్‌. చైతన్య వ్రాసిన “దేశభక్తి నిజంగా దేశం పట్ల భక్తి భావాన్నీ గౌరవాన్ని పెంచు తుంది. ఇలా, “వరంగల్‌ జిల్లా బడి పిల్లల కథలు” పుస్తకంలో ఉన్న ప్రతీ కథ, కథ స్థాయినీ పెంచుతుంది. కథకు


వరంగల్‌ జిల్లా

న.