పుట:Endaro Wikimedianlu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2018లో తెవికీ కృషికి కామా పెట్టి స్వంత పనుల్లో మునిగిపోయారు. అది కామా యేనని, చుక్క కాదనీ అప్పుడప్పుడూ ఆమెకు గుర్తు చెయ్యడానికి తెవికీ తరఫున ఒక మనిషి పని చేస్తూ ఉన్నారు.


ఎందరో వికీమీడియన్లు

62