పుట:Endaro Wikimedianlu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుజాత గారి మరొక ఘనత, భర్త శ్రీరామమూర్తి గారిని వికీ బరి లోకి దింపడం. సంసార సాగరానికే కాదు విజ్ఞానాంబుధికి కూడా స్త్రీ చుక్కాని కాగలదని నిరూపించారు. నాలుగు చేతులతో వికీని ముందుకు లాక్కెళ్తున్న జంట ఆ దంపతులు.

ఎందరో వికీమీడియన్లు

30