పుట:DivyaDesaPrakasika.djvu/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   తిరుక్కణ్ణ మజ్గాఖ్య దివ్యాలయేశం కలిద్వేషి సూరీంద్ర గాథోపగీతమ్‌|
   ప్రపద్యే హరిం భక్తవాత్సల్య సిన్దుం బృహత్సిందునామ్నా ప్రసిద్దం ముకున్దమ్‌||

22. తిరువిణ్ణగర దివ్యదేశ:

   శఠద్విట్ కలిద్విణ్మహయోగి గీతం నమద్బక్త సంరక్షణైక ప్రవీణమ్‌|
   స్వతుల్య ప్రహీణత్వ కీర్త్యా లనన్తం ముకున్దం జగన్మూలకన్దం ప్రపద్యే||

23. నన్దిపుర విణ్ణగర దివ్యదేశ:

   సర్వజన మోహజనకోత్తమ శుభాజ్గం పాణి లసదుల్బణ రథాజ్గ శుభ శబ్థమ్‌|
   శ్రీకలిజిదాఖ్య ముని గీత మహిమానం నన్దిపుర విణ్ణగరనాథముపసేవే||

24. కూడలూరు దివ్యదేశ:

   చోళమణ్డలోపశోభి కూడలూరు పత్తనే
   స్వీయ దివ్య వైభవానబిజ్ఞతా విశేషితమ్‌|
   శ్రీకలిద్విడాఖ్యయోగి కీర్త్యమాన వైభవం
   వన్దిషీయ సున్దరాజ్గ మిందిరాపతిం హరిమ్‌||

25. కపిస్థల దివ్యదేశ:

   నదీతీర శాయీత్యభిఖ్యా విశిష్టం నుతం భక్తి సారేణ యోగీశ్వరేణ|
   కపి స్థల్యదీశం పణీన్ద్రే శయానం ప్రణమ్యాస్మి దన్యో హరిం కృష్ణసంజ్య్ఞమ్‌||

26. తలైచ్చజ్గ నాణ్మదియ దివ్యదేశ:

   ఉద్యదమృతాంశు సంజ్య్ఞం భగవన్తం భక్తభోగ్య గుణసిన్దుమ్‌|
   ఉత్తుజ్గ శబ్ద నగరీ నిలయం వన్దేయ వన్దితం త్రిదశై:||

27. శ్రీనాగపట్టణ దివ్యదేశ:

   సౌన్దర్య సారామృత సిన్దు రూపం సౌన్దర్య రాజాబిద మద్ద్వితీయమ్‌|
   శ్రీమత్కలిద్వంసి మునీంద్రగీతం సంసేవ్య దేపం భవితాస్మి దన్య:||

28. కాழி శ్రీరామ విణ్ణగర దివ్యదేశ:

   శ్రీరామ విణ్ణగర నామని దివ్యదేశే శ్రీమత్కలిద్విడబిదాన మునీంద్రగీతమ్‌|
   త్రైవిక్రమ క్రమకృతాక్రమణ త్రిలోకం తాడాళనామక హరిం సతతం స్తవాని||

29. తిరువాలి తిరునగరి దివ్యదేశ:

   పరకాల మునేరవతార మహీత్యుదితే తిరువాలి మహానగరే|
   కలిజిత్కులశేఖర సూరినుతం ప్రణమామి హరిం ప్రణతార్తిహరమ్‌||
   తిరునాంగూరు సమాఖ్యే సుమహతినగరే విరాజమానానామ్‌|
   ఏకాదశ స్థలానాం స్తుతి పద్యాని ప్రణీయ మోదేయ||

307