పుట:DivyaDesaPrakasika.djvu/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   శ్రీమన్మహత్తర మునీంద్ర కలిద్విడాఖ్య
   సూరీంద్రగీత! దితిజాన్వయ మూల ఘాతిన్|
   ప్రహ్లాద భక్తిభరగోచర దివ్యమూరే!
   కామాసికా నరహరే! మయి దేహి భద్రమ్||

5. దీప ప్రకాశ భగవత్త్సుతి:

   శ్రీమత్కలి ప్రమథనాహ్వయ సూరిగీత!
   వేదాంత సూరి జననస్థల మీక్షమాణ|
   దీపప్రకాశ నను శీతవన స్థలేశ!
   సంసార సిందు పతితం పరిరక్షతాన్మామ్‌||

6. ఊరగక్షేత్ర స్థ త్రివిక్రమ భగవత్త్సుతి:

   మహోరగ స్థలేశ్వర! ప్రసిద్దవైభవ ప్రభో
   మహామునీంద్ర భక్తిసార నీలయోగి సంస్తుత|
   ఖరూప మేఘరూప నీరరూప దేవ సంసృత
   త్రివిక్రమ ప్రభో ముదా కటాక్షయన్వ మాం సదా||

7. గగనరూపి భగవత్త్సుతి:(కార్వానమ్‌)

   ఉరగావసథే కలితాస్పద భో, గగనాకృతిదేవ మహామహిమన్|
   పరకాల కవీడత! భక్తజనప్రియ దానరత! ప్రణతం కురు మామ్‌||

8. మేఘరూపి భగవత్త్సుతి:

   పరకాల మునీంద్రేణ స్తుతాయ ఘన రూపిణే|
   ఉరగక్షేత్రవాసాయ హరయే కలయే నతిమ్‌||

9. వీర రూపి భగవత్త్సుతి:

   కలిరిపు మునివరకృత నుతి ముదితమ్‌
   సతజన సముదయహృది కృతవసితమ్‌|
   జలతనురితి భువి సువిదిత మనఘమ్‌
   సురవర మహ మిహ హృది దదదీడే||

10. చోరనాథ భగవత్త్సుతి:

   శ్రీకలి ప్రమథన స్తుతి లక్ష్యం దేవతాంతర నికాయ్య నిలీనమ్‌|
   భక్త చిత్ర హరణ ప్రవణం త్వాం చోరనాథ భగవాన్ ప్రణమామి||

302