Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   శఠవైరి కలివై రిముఖ సూరి వినుతాన్
   ప్రథమాం నవిభవాంశ్చ పశతాష్ట నిలయాన్|
   భువి దిక్షు సకలాసు లసతోత్ర మహితాన్
   స్తుతి వద్యనిచయేన కలయామి హృదయే||

   చతుర్దశేతి ప్రథితేషు కాంచీలలామభూతేషు శుభస్థలేషు|
   విరాజమానాన్ కరిశైలనాథ దేవాధిరాజ ప్రముఖాన్ ప్తవాని||

1. శ్రీహస్త్యద్రినాథ భగవతస్స్తుతి:

   శ్రీ భూతయోగి శఠజిత్పరకాల సూరి
   ముఖ్యైర్మహామునివరై రుపగీత భూమాన్|
   బ్రహ్మాద్వరోదిత! సతార్తి హృతి ప్రవీణ!
   హస్త్యద్రినాథ భగవన్! శరణం మమాసి||

2. శ్రీ యథోక్తకారి భగవత్త్సుతి:

   శ్రీమత్సరోముని ముఖై: ప్రథమై ర్మునీంద్రై:
   శ్రీభక్తిసార శఠజిత్క లిజిత్క వీంద్రై:|
   ఉద్గీత వైభవ! యథోక్త కృదీశ ! వేగా
   సేతో! ముకుంద! విజయీభవ భక్తవశ్య||

   చతురాసన కలితాద్వర పరిపాలన కారిన్!
   సరసీముని జనన స్థల శుభవీక్షణదాయిన్|
   క్షితిసారజ ముని పుంగవ కణికృష్ణ మహాత్మ
   ప్రతిబోదిత పరమాద్బుత గుణ! నాథ! దయస్వ||

3. అష్టభుజ భగవత్త్సుతి:

   సంస్తూయమాన! మహదాహ్వయ దివ్యసూరి
   శ్రీమత్కలిద్విడభిదాన కవీశ్వరాభ్యామ్‌|
   స్వామిన్! దయాజలనిదేష్ట భుజాస్సదేశ!
   క్షిప్రం సముద్దర భవార్ణవ పాతినం మామ్‌||

301