పుట:DivyaDesaPrakasika.djvu/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   శ్రీ మచ్చీతల పాద పత్తన తలే దేవ: పితానామత
   స్తీర్థం పాప వినాశనాఖ్య మమలం దివ్యం విమానం పరమ్‌|
   హంసాఖ్యా శ్రితపారిజాత లతికా తత్ర్పయసీ రాజతే
   తస్మిన్పాండ్య దరాదిపస్య వరదో దేవ: పురస్తాన్ముఖ:||

46. తిరుమోగూరు

   మోహూరాఖ్యపురె రమాసతిరయం శ్రీకాళ మేఘా హ్వయో
   దేవీ మేఘలతా విమానమపి వై తత్కేతకం నామత:|
   తీర్థం క్షీరపయోనిది శ్శ్రితజరా నందావహస్సర్వదా
   భాస్వద్బాస్కర దిజ్ముఖ స్సురగుణా బీష్టప్రదో భాసతే ||

47. తెన్ మధురై, తిరుక్కూడల్

   శ్రేష్ఠేస్మిన్మధురా పురే వరగుణా శ్రీవల్లభాబీష్టదో
   హ్యష్టాంగాఖ్య విమాన భూషణమణే స్సంయోగ సౌందర్యవాన్|
   శ్రీమాన్ హేమ సరోవరస్య చ తటే ప్రాచీం సమాలోకయ
   న్నాసీనో భృగుయోగ్య పూజిత పదశ్చిత్తే పదా భాసతామ్||

49. ఆழ்వార్ తిరునగరి

   యో రాత్రౌ దక్షిణస్యాం దిశి మధురకవే ర్భాసతే భాస్కరాభ
   స్తస్యా రాద్యో నగర్యాం ప్రథితశఠరిపో రాదినాథస్తథా శ్రీ:|
   గోవిందాఖ్యం విమానం విమల జలవహా తామ్రపర్ణీచ తీర్థం
   ప్రాచీముద్వీక్ష్యమాణో వకుళసుమ సృజా సుప్రసన్న స్వరూప:||

50. తులవిల్లిమజ్గళమ్‌

   దీర్గా గ్రాయతలోచనా తదబలా శ్రీదేవదేవో హరి
   ర్యస్మి న్పూర్వ ముఖస్సురేంద్ర వరద శ్శ్రీ తామ్ర పర్ణీతటే|
   ఆసీనశ్చ విమాన మర్థి శుభదం నామ్నాచ గుప్తం మహ
   త్తస్మిన్నిస్తుల మంగళాఖ్యనగరే సర్వానిమాన్భావయే||

51. శిరివరమజ్గై(వానమామలై)

   యస్మిన్నంబుజ లోచనో సురపతి: ప్రత్యక్షదివ్యాకృతి:
   పద్మాక్ష్యా సహ పూర్వసాగర ముఖ శ్చేంద్రం సరోనిర్మలమ్‌|
   పద్మాకార విమాన వాసరసిక స్తేజోమయం భాస్కరం
   నిత్యం శ్రీవరమంగళాఖ్యనగరం వందామహే శాశ్వతమ్‌||

289