పుట:DivyaDesaPrakasika.djvu/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   రక్తాం తాక్ష సమాహ్వయో హరిరసౌ రక్తాంబుజా నాయికా
   తీర్థం సూర్య నిషేవితం శ్రుతిమయం తద్వ్యోమ యానం మహత్|
   ఉద్యత్సూర్యముఖశ్చ రక్తకమలా సాక్షాత్కృత స్సర్వదా
   హ్యాసీనశ్చ తథా భుజంగశయన స్తత్థ్యాంబరో రాజతే||

37. పొన్ మణి క్కూడమ్‌

   దేవశ్శ్రీమణి కూట నాయక హరి స్తత్ర్పేయసీ చేన్దిరా
   పుణ్యం చంద్రసరో విమానమపినై తత్ర ప్రసన్నా హ్వయమ్‌|
   పక్షీశేన పురా సమస్త జగతాం క్షేమాయ సాక్షాత్కృత:
   పూర్వాంభోది ముఖో విరాజిత రమా నీళా రసాసంగత:||

38. తిరుక్కావళమ్బాడి

   ప్రఖ్యాతే శివగీత నామని పురే శ్రీకృష్ణదేవ: ప్రభు
   స్తదేవీ మృగశాబకాన్త నయనా హేమాబ్జ రాజత్సర:|
   వేదామోద విమాన రాజ నిలయ: పూర్వోబ్ది సంవీక్షణ
   స్సాన్నిద్యం కృతవా స్సుధాశనగణై స్సాకం భవానిపతే:||

39. తిరువెళ్ళజ్గుళమ్‌

   శ్రీ మచ్చ్వేత సర: పురేతు భగవాన్ కృష్ణ: ప్రసిద్దో హరి:
   పద్మాస్థా దయితా చ తత్వరచితం తద్వ్యోమయానోత్తమమ్‌|
   తీర్థం శ్వేత పర స్సురాదిపదిశం సంవీక్షమాణో నిశం
   శ్వేతాఖ్యేన వరాదిపేన చ పురా సాక్షాత్కృతో రాజతే||

40. తిరుప్పార్‌త్తన్ పళ్లి

   శ్రీ మత్పార్థపురే హరిస్తు కమలానాథశ్చ శంఖా హ్వయం
   తీర్థం దివ్యవిమానమత్ర శుభదం తచ్చ్రావణం నామత:|
   దేవీ తామరసాహ్వయా వరుణది క్సంవీక్ష మాణో ర్జున
   ప్రత్యక్ష: కరుణాబ్ది రత్రవరుణాబీష్ట ప్రదాతానిశమ్‌||

చోళనాడులో చేరిన పురాణస్థలములు

1. శ్రీముష్ణమ్‌

   శ్రీమానాది వరాహరూపి భగవాన్ దత్తేక్షణో పశ్చిమే
   శ్రీముష్ణే దయితామ్బుజా కమలినీ చాశ్వత్థ నారయణా|
   విత్యాఖ్యాత విమానమర్థి శుభదం నామ్నాచ తత్సావనం
   తస్మిన్ దండక దైత్య కావనశిబిర్విష్ణుర్హి విద్యోతతే||

287