పుట:DivyaDesaPrakasika.djvu/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ రంగే రంగనాథ: ఫణిపతి శయనో దక్షిణాం వీక్షమాణ:
ఖ్యాతం శీతాంశు తీర్థం ప్రణవ పరిణతం తద్విమానంచ దివ్యమ్‌||
ఆద్యం వ్యక్తం స్వయం తత్థ్పల మతిశుభదం నాయకీరంగపూర్వా
భూమేర్వైకుణ్ఠ మేత జ్జగతి విజయతే సహ్యజేన్దు ప్రసన్న:||

2. ఉరైయూర్ (నిచుళాపురి)

నిత్యం శ్రీ నిచుళా పురీశ మనిశం కల్యాణ తీర్థాన్తికే
ప్రోద్యత్సూర్య వర ప్రదాన సుముఖం కల్యాణ వై మానికమ్‌ |
వందే భక్త జనైక రక్షణ పరం తం రమ్యజామాతరం
దేవీం వా-త దానకల్పలతికాం నామ్నా నివాస శ్రియమ్‌ ||

3. తంజై మామణిక్కోయిల్, తంజైయాళినకర్

శ్రీ మత్త-పురాలయన్తు భగవాన్ శ్రీమాన్నృసింహో మహాన్
దేవీం తంజపురేశ్వరీ శ్రుతి శిరోవంద్యం విమానం పరమ్‌|
తీర్థం తత్రతు కాళికాహ్వయ సర; పశ్యన్ దిశం దక్షిణాం
మార్కండేయ వరప్రదాన సుముఖశ్చాసీన రూపో హరి:||

తస్మిన్ తంజపురే సుఖాసన రతి శ్శ్రీ నీలమేఘాహ్వయో
దేవీ శోణ సరోరుహాచ మధున వ్యాప్త ధ్రుషండా నృతమ్‌|
తీర్థం తత్ర విమాన మాశు ఫలద స్సందర్శనాత్సుందర:
ప్రాచీనాభి ముఖం పరాశర తపో భాగ్యాకృతీ రాజతే||

4. అన్బిల్

శ్రేష్ఠే బాణపురే భుజజ్గశయన స్సౌందర్య వల్ల్యా శ్రియా
యుక్త స్సుందర సుందరో హరిదిశా వక్త్రస్సురై స్సేవిత:|
మండూకాఖ్య సరోవరశ్రిత తటే పుణ్యే విమానోత్తమే
దివ్యే తారక సంజ్ఞయా విలసితే రేజేబ్జభూపూజిత:||

5. కరమ్బనూర్(ఉత్తమర్ కోయిల్)

శ్రీ మత్యుత్తమ పత్తనేతు భగవానుద్యోగ వైమానిక
శ్శ్లాఘ్యే పుణ్యకదమ్బ తీర్థ విలసత్తీరేహి శాయీ సుఖిమ్‌|
నామ్నాచోత్తరయా శ్రియాసహ సదా కేళీపర: కేవలం
ప్రాచీదిగ్వదన: కదమ్బవరదో విష్ణుర్విభాతి స్పుటమ్‌||

281