Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరునక్షత్రం: వృషభం, చిత్త
ఆచార్యులు: ఆళవన్దార్
శిష్యులు: భగవద్రామానుజులు మొదలగువారు.

వాழி తిరునామమ్‌

వైయాశి చ్చోతియినాళ్ వందు దిత్తాన్ వాழிయే
      వణ్ తిరువేంగడ ముడైయాన్ వరపుత్తిరన్ వాழிయే
అయ్యన్ శ్రీ ఆళవందార్ అడితొழுవోన్ వాழிయే
      అనవరతం మలై కునియర్ కడిమై శెయ్‌వోన్ వాழிయే
మెయ్యనిరామానుజార్యర్ విరుంబుమవన్ వాழிయే
      మిక్కతిరుమలై యార్‌కెల్లాం మేలావాన్ వాழிయే
శెయ్య తమిழ் కాదత్తిన్ శిఱప్పఱిందోన్ వాழிయే
      తిరుమల నంబిగళ్ ఉభయ తిరువడిగళ్ వాழிయే.

212